Angaraka is planet Mars. He is also called Mangal or Kuja. Angaraka is born out of the drops of sweat of Lord Shiva that fell on earth. He is considered as the son of planet earth or Bhu Matha or earth goddess. Angaraka stotram is a hymn in praise of Lord Angaraka. Get Angaraka Stotram in telugu lyrics here and chant with devotion to get the grace of Lord Angaraka.
Angaraka Stotram in Telugu – అంగారక స్తోత్రం
అంగారకః శక్తిధరో లోహితాంగో ధరాసుతః |
కుమారో మంగలో భౌమో మహాకాయో ధనప్రదః || 1 ||
ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః |
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః || 2 ||
సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః |
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః || 3 ||
రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః |
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః || 4 ||
ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి |
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్ || 5 ||
వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః |
యోఽర్చయేదహ్ని భౌమస్య మంగలం బహుపుష్పకైః || 6 ||
సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్ || 7 ||
ఇతి శ్రీ అంగారక స్తోత్రం సంపూర్ణం ||