Skip to content

Vishwanatha Ashtakam in Telugu – విశ్వనాథాష్టకం

Vishwanatha Ashtakam or ganga taranga ramaniya jata kalapam or gangatharanga ramaneeyaPin

Vishwanatha Ashtakam is a popular eight verse prayer to Lord Vishwanatha of Varanasi. It was composed by Sage Vyasa. Each of the verses ends with “Varanasi pura pathim bhaja vishwanatham”. Get Sri Vishwanatha Ashtakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Vishwanatha or Shiva.

Vishwanatha Ashtakam in Telugu – విశ్వనాథాష్టకం

గంగా తరంగ రమణీయ జటాకలాపం
గౌరీనిరంతరవిభూషితవామభాగం |
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౧ ||

వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠం |
వామేన విగ్రహవరేణ కలత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౨ ||

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౩ ||

శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణం |
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౪ ||

పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానాం |
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౫ ||

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం |
నాగాత్మకం సకళనిష్కళమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౬ ||

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౭ ||

రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం |
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం || ౮ ||

వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౧౦||

ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణం ||

1 thought on “Vishwanatha Ashtakam in Telugu – విశ్వనాథాష్టకం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి