Varahi Pooja Vidhanam or Varahi Shodasa upachara puja is the pooja procedure to follow for worshipping Goddess Varahi Devi. It is mainly performed during the Varahi Navaratri Period. Get Sri Varahi Pooja Vidhanam in Telugu Pdf Lyrics here and perform the rituals with devotion.
Varahi Pooja Vidhanam in Telugu – శ్రీ వారాహీ పూజా విధానం
గమనిక – ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.
పూర్వాంగం చూ. ||
పసుపు గణపతి పూజ చూ. ||
పునః సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ వారాహీ మాతృకా దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా సర్వశత్రుబాధా శాంత్యర్థం, మమ సర్వారిష్ట నివృత్త్యర్థం, సర్వకార్య సిద్ధ్యర్థం, శ్రీ వారాహీ దేవతా ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ప్రాణప్రతిష్ఠ
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితా భవ స్థాపితా భవ |
సుప్రసన్నో భవ వరదా భవ |
స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |
నమస్తేఽస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణీ |
సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాపరే ||
అస్మిన్ బింబే శ్రీవారాహీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి |
ధ్యానం
మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం
కోలాస్యాం శశిశేఖరామచలయా దంష్ట్రాతలే శోభితామ్ |
బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాఽసి పాశం సృణిం
వారాహీమనుచింతయేద్ధయవరారూఢాం శుభాలంకృతిమ్ ||
విద్యుద్రోచిర్హస్తపద్మైర్దధానా
పాశం శక్తిం ముద్గరం చాంకుశం చ |
నేత్రోద్భూతైర్వీతిహోత్రైస్త్రినేత్రా
వారాహీ నః శత్రువర్గం క్షిణోతు ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ధ్యాయామి |
ఆవాహనం
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
ఆగచ్ఛ వరదే దేవి దైత్యదర్పనిషూదినీ |
పూజాం గృహాణ సుముఖీ నమస్తే శంకరప్రియే ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ఆవాహయామి |
ఆసనం
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
అనేకరత్నసంయుక్తం నానామణిగణాన్వితమ్ |
మాతః స్వర్ణమయం దివ్యమానసం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః నవరత్న ఖచిత సువర్ణసింహాసనం సమర్పయామి |
పాద్యం
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయాఽఽహృతమ్ |
తోయమేతత్సుఖం స్పర్శ పాద్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం
జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
గంధపుష్పాక్షతైర్యుక్తమర్ఘ్యం సంపాదితం మయా |
గృహాణ త్వం మహాదేవి ప్రసన్నా భవ సర్వదా ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o
శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యే-
-ఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
ఆచమ్యతాం త్వయా దేవి భక్తిర్మే హ్యచలాం కురు |
ఈప్సితాం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం
కాపిలం దధి కుందేందుధవళం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం
పంచామృతం మయానీతం పయో దధి ఘృతం మధు |
శర్కరాది సమాయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |
స్నానం
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో
వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు
మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
ఓం ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |
జాహ్నవీ తోయమానీతం శుభం కర్పూరసంయుతమ్ |
స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్రాది ఫలప్రదాన్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
వస్త్రం
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
వస్త్రం చ సోమదేవత్యం లజ్జాయాస్తు నివారణమ్ |
మయా నివేదితం భక్త్యా గృహాణ పరమేశ్వరీ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
ఆభరణం
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
స్వభావ సుందరాంగార్థే నానాశక్త్యాశ్రితే శివే |
భూషణాని విచిత్రాణి కల్పయామ్యమరార్చితే ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి |
గంధం
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
పరమానంద సౌభాగ్య పరిపూర్ణ దిగంతరే |
గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వరి ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః గంధం సమర్పయామి |
కుంకుమం
కుంకుమం కాంతిదం దివ్యం కామినీ కామసంభవమ్ |
కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః కుంకుమం సమర్పయామి |
కజ్జలం
చక్షుభ్యాం కజ్జలం రమ్యం సుభగే శక్తికారికే |
కర్పూరజ్యోతిరుత్పన్నం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః కజ్జలం సమర్పయామి |
సౌభాగ్య సూత్రం
సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమణిసంయుతే |
కంఠే గృహాణ దేవేశి సౌభాగ్యం దేహి మే సదా ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః సౌభాగ్య సూత్రం సమర్పయామి |
హరిద్రాచూర్ణం
స్వర్ణాభమమలం రమ్యం పవిత్రం శుభవర్ధనమ్ |
లక్ష్మీకరం చ తే దేవీ హరిద్రాచూర్ణమర్పయే ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |
అక్షతాన్
రంజితా కుంకుమౌఘేన అక్షతాశ్చాపి శోభనాః |
మమైషాం దేవి దానేన ప్రసన్నాభవమీశ్వరీ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పమాలా
సురభిం పుష్పనిచయైర్గ్రథితం శుభమాలికామ్ |
దదామి తవ శోభార్థం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః పుష్పమాలా సమర్పయామి |
పుష్పాణి
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
మందార పారిజాతాది పాటలీ కేతకాని చ |
జాతీ చంపక పుష్పాణి గృహాణ పరమేశ్వరీ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజా
సర్వదేవతా పూజ్యమానపాదశ్రియై నమః – పాదౌ పూజయామి |
కిరిచక్రరథారూఢాయై నమః – గుల్ఫౌ పూజయామి |
క్రియాశక్తిస్వరూపిణ్యై నమః – జానునీ పూజయామి |
కర్మప్రేరణరూపాయై నమః – కటిం పూజయామి |
కర్మఫలదాత్ర్యై నమః – హృదయం పూజయామి |
భక్తారిశమన్యై నమః – స్తనౌ పూజయామి |
హలముసలాద్యాయుధధారిణ్యై నమః – బాహూన్ పూజయామి |
నిగ్రహానుగ్రహదక్షాయై నమః – కంఠం పూజయామి |
కోలాస్యాయై నమః – ముఖం పూజయామి |
జగద్వర్తనకారణాయై నమః – నాసికాం పూజయామి |
భక్తానుగ్రహశీలిన్యై నమః – నేత్రే పూజయామి |
ఇచ్ఛాశక్తిరూపిణ్యై నమః – కర్ణౌ పూజయామి |
చంద్రశేఖరాయై నమః – శిరః పూజయామి |
శుభాలంకృతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అథ శక్తి పూజా
ఓం ఉచ్చాటనీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం ఉచ్చాటనేశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం శోషణీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం శోషణేశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం మారణే శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం మారణేశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం భీషణీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం భీషణేశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం త్రాసనీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం త్రాసనేశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం కంపనీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం కంపనేశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం ఆజ్ఞావివర్తినీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం ఆజ్ఞావివర్తినీశి శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
ఓం వస్తుజాతేశ్వరీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః
ఓం సర్వసంపాదనీశ్వరీ శక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
షోడశశక్తి సేవితాయై శ్రీ వారాహీ దేవ్యై నమః |
అథ అష్టోత్తరశతనామ పూజా
శ్రీ మహావారాహ్యష్టోత్తరశతనామావళిః పశ్యతు |
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |
ధూపం
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
దశాంగ గుగ్గులం ధూపం చందనాగరు సంయుతమ్ |
సమర్పితం మయా భక్త్యా మహాదేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి |
దీపం
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
ఘృతవర్తిసమాయుక్తం మహాతేజ మహోజ్జ్వలమ్ |
దీపం దాస్యామి దేవేశి సుప్రీతా భవ సర్వదా ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః దీపం దర్శయామి |
నైవేద్యం
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
అన్నం చతుర్విధం స్వాదు రసైః షడ్భిః సమన్వితమ్ |
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మేహ్యచలాం కురు ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
ఋతుఫలం
ద్రాక్షా ఖర్జూర కదలీ పనసామ్రకపిత్యకమ్ |
నారికేలేక్షుజంబ్వాది ఫలాని ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ఋతుఫలం సమర్పయామి |
తాంబూలం
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
ఏలాలవంగ కస్తూరీ కర్పూరైః సుష్ఠువాసితామ్ |
వీటికాం ముఖవాసార్థమర్పయామి సురేశ్వరి ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”-
-న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితమ్ |
చంద్రార్కవహ్ని సదృశం మహాదేవి నమోఽస్తు తే ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం
ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః ఠః ఠః ఠః హుం ఫట్ స్వాహా ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణ
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం
నమః సర్వహితార్థాయై జగదాధార హేతవే |
సాష్టాంగోఽయం ప్రణామస్తు ప్రయత్నేన మయా కృతః ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా
నమస్తే దేవి దేవేశి నమస్తే ఈప్సితప్రదే |
నమస్తే జగతాం ధాత్రి నమస్తే భక్తవత్సలే ||
రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగినీ |
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా ||
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి |
పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ దేహి మే ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
సర్వోపచారాః
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః గజానారోహయామి |
యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |
దేవభూపార్హ భోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థనా
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ||
అనయా మయా కృతేన శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ వారాహీ దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం మాతృపాదోదకం శుభం ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
విసర్జనం
ఇదం పూజా మయా దేవి యథాశక్త్యుపపాదితామ్ |
రక్షార్థం త్వం సమదాయ వ్రజస్థానమనుత్తమమ్ ||
ఓం శ్రీవారాహీ దేవ్యై నమః యథాస్థానముద్వాసయామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః |