Skip to content

Surya Kavacham in Telugu – శ్రీ సూర్య కవచం

Surya Kavacham or Surya Kavach StotraPin

Surya Kavacham is a stotra composed by rishi Yagnavalka. Kavacham literally means ‘Armor’. Astrologically, in your horoscope, if the position of the Sun is not good or is affected by Rahu or Shani, then chanting Surya Kavacham regularly protects you like armor. Get Surya Kavacham in Telugu Lyrics Pdf here and chant with faith utmost and devotion to get the grace of the Sun god.

Surya Kavacham in Telugu – శ్రీ సూర్య కవచం 

యాజ్ఞవల్క్య ఉవాచ |

శృణుష్వ మునిశార్దూల సూర్యస్య కవచం శుభమ్ |
శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకమ్ || 1 ||

దేదీప్యమానముకుటం స్ఫురన్మకరకుండలమ్ |
ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమేతదుదీరయేత్ || 2 ||

శిరో మే భాస్కరః పాతు లలాటం మేఽమితద్యుతిః |
నేత్రే దినమణిః పాతు శ్రవణే వాసరేశ్వరః || ౩ ||

ఘ్రాణం ఘర్మఘృణిః పాతు వదనం వేదవాహనః |
జిహ్వాం మే మానదః పాతు కంఠం మే సురవందితః || 4 ||

స్కందౌ ప్రభాకరః పాతు వక్షః పాతు జనప్రియః |
పాతు పాదౌ ద్వాదశాత్మా సర్వాంగం సకలేశ్వరః || 5 ||

సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్వా భూర్జపత్రకే |
దదాతి యః కరే తస్య వశగాః సర్వసిద్ధయః || 6 ||

సుస్నాతో యో జపేత్సమ్యగ్యోఽధీతే స్వస్థమానసః |
స రోగముక్తో దీర్ఘాయుః సుఖం పుష్టిం చ విందతి || 7 ||

ఇతి శ్రీమద్యాజ్ఞవల్క్యముని విరచితం సూర్య కవచ స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి