Skip to content

Sudarshana Shatkam in Telugu – శ్రీ సుదర్శన షట్కం

Sudarshana Shatkam in Telugu – శ్రీ సుదర్శన షట్కం

సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం ప్రభుమ్ |
సహస్రదం సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౧ ||

హసంతం హారకేయూర ముకుటాంగదభూషణమ్ |
భూషణైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౨ ||

స్రాకారసహితం మంత్రం పఠంతం శత్రునిగ్రహమ్ |
సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౩ ||

రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతమ్ |
వ్యాప్తకేశం విరూపాక్షం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౪ ||

హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుమ్ |
సర్వపాపప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౫ ||

ఫట్కారాంతమనిర్దేశ్యం మహామంత్రేణ సంయుతమ్ |
శుభం ప్రసన్నవదనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౬ ||

ఏతైః షడ్భిః స్తుతో దేవో భగవాన్ శ్రీసుదర్శనః |
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్ || ౭ ||

ఇతి శ్రీ సుదర్శన షట్కం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి