Skip to content

Venkateswara Karavalamba Stotram in Telugu – శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం

venkatesa karavalamba stotram lyrics of Lord VenkateswaraPin

Venkateswara Karavalamba Stotram is a devotional hymn in praise of Tirumala Sri Venkateswara, seeking his help and protection. The term ‘Karavalamba’ means ‘Support of the hand’, symbolizing the devotee’s plea for the Lord’s guidance and support. Get Sri Venkateswara Karavalamba Stotram in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Lord Venkatesa.

Venkateswara Karavalamba Stotram in Telugu – శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం 

శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష |
లీలాకటాక్షపరిరక్షితసర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 1 ||

బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త |
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 2 ||

వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ |
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 3 ||

లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోషపరిహారిత బోధదాయిన్ |
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 4 ||

తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష |
మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో || 5 ||

శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికాతిలకశోభిలలాటదేశ |
రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 6 ||

వందారులోక వరదాన వచోవిలాస
రత్నాఢ్యహారపరిశోభితకంబుకంఠ |
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 7 ||

దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణసుశోభితదీర్ఘబాహో |
నాగేంద్రకంకణకరద్వయ కామదాయిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 8 ||

స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే |
లక్ష్మీం చ దేహి మమ ధర్మసమృద్ధిహేతుం
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 9 ||

దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్కదీప్తే |
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 10 ||

రత్నాఢ్యదామసునిబద్ధ కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ |
జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 11 ||

లోకైకపావనసరిత్పరిశోభితాంఘ్రే
త్వత్పాదదర్శన దినేశ మహాప్రసాదాత్ |
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 12 ||

కామాదివైరి నివహోఽచ్యుత మే ప్రయాతః
దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో |
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 13 ||

శ్రీవేంకటేశ పదపంకజషట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యామ్ |
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః || 14 ||

ఇతి శ్రీ శృంగేరి జగద్గురుణా శ్రీ నృసింహ భారతి స్వామినా రచితం శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం సంపూర్ణం  |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి