Skip to content

Shiva Mahimna Stotram Telugu Lyrics – శ్రీ శివ మహిమ్న స్తోత్రం

Shiv Mahimna Stotra or Shiva Mahimna Stotram or शिव महिम्न स्तोत्रPin

Shiva Mahimna Stotram is a powerful hymn describing the greatness of Lord Shiva, who is the destroyer of the Worlds. This Stotram was composed by a Gandharva named Pushpadanta. When Puspadanta unknowingly steps on bilva leaves (considered as sacred offerings to Lord Shiva) in the garden of King Chitraratha, an infuriated Lord Shiva punishes Pushapadanta by taking off his divine powers. Seeking forgiveness, Pushpadanta composed the Shiva Mahimna stotram in which he elaborates on Lord Shiva’s greatness. Consequently, a pleased Lord Shiva returns his divine powers. It is said that whosoever recites Shiva Mahimna Stotram with devotion will be blessed with fame, wealth, long life, and good children in this life, and will attain Kailas after death. Get Shiva Mahimna Stotram Telugu lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Shiva Mahimna Stotram Telugu Lyrics – శ్రీ శివ మహిమ్న స్తోత్రం 

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |
అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః || ౧ ||

అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయోః
అతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి |
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః || ౨ ||

మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవతః
తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ |
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్థేఽస్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసితా || ౩ ||

తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తు వ్యస్తం తిస్రుషు గుణభిన్నాసు తనుషు |
అభవ్యానామస్మిన్ వరద రమణీయామరమణీం
విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః || ౪ ||

కిమీహః కింకాయః స ఖలు కిముపాయస్త్రిభువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ |
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసర దుఃస్థో హతధియః
కుతర్కోఽయం కాంశ్చిత్ ముఖరయతి మోహాయ జగతః || ౫ ||

అజన్మానో లోకాః కిమవయవవంతోఽపి జగతాం
అధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి |
అనీశో వా కుర్యాద్ భువనజననే కః పరికరో
యతో మందాస్త్వాం ప్రత్యమరవర సంశేరత ఇమే || ౬ ||

త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ |
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ || ౭ ||

మహోక్షః ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తంత్రోపకరణమ్ |
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్భూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి || ౮ ||

ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రౌవ్యాఽధ్రౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే |
సమస్తేఽప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువన్ జిహ్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా || ౯ ||

తవైశ్వర్యం యత్నాద్ యదుపరి విరించిర్హరిరధః
పరిచ్ఛేతుం యాతావనిలమనలస్కంధవపుషః |
తతో భక్తిశ్రద్ధా-భరగురు-గృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి || ౧౦ ||

అయత్నాదాసాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్బాహూనభృత-రణకండూ-పరవశాన్ |
శిరఃపద్మశ్రేణీ-రచితచరణాంభోరుహ-బలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదమ్ || ౧౧ ||

అముష్య త్వత్సేవా-సమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసేఽపి త్వదధివసతౌ విక్రమయతః |
అలభ్యాపాతాలేఽప్యలసచలితాంగుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీద్ ధ్రువముపచితో ముహ్యతి ఖలః || ౧౨ ||

యదృద్ధిం సుత్రామ్ణో వరద పరమోచ్చైరపి సతీం
అధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః |
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయోః
న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః || ౧౩ ||

అకాండ-బ్రహ్మాండ-క్షయచకిత-దేవాసురకృపా
విధేయస్యాఽఽసీద్ యస్త్రినయన విషం సంహృతవతః |
స కల్మాషః కణ్ఠే తవ న కురుతే న శ్రియమహో
వికారోఽపి శ్లాఘ్యో భువన-భయ- భంగ- వ్యసనినః || ౧౪ ||

అసిద్ధార్థా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః |
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః || ౧౫ ||

మహీ పాదాఘాతాద్ వ్రజతి సహసా సంశయపదం
పదం విష్ణోర్భ్రామ్యద్ భుజ-పరిఘ-రుగ్ణ-గ్రహ- గణమ్ |
ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాత్యనిభృత-జటా-తాడిత-తటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా || ౧౬ ||

వియద్వ్యాపీ తారా-గణ-గుణిత-ఫేనోద్గమ-రుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే |
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమితి
అనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః || ౧౭ ||

రథః క్షోణీ యంతా శతధృతిరగేంద్రో ధనురథో
రథాంగే చంద్రార్కౌ రథ-చరణ-పాణిః శర ఇతి |
దిధక్షోస్తే కోఽయం త్రిపురతృణమాడంబర విధిః
విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః || ౧౮ ||

హరిస్తే సాహస్రం కమల బలిమాధాయ పదయోః
యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలమ్ |
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషః
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్ || ౧౯ ||

క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సమ్ప్రేక్ష్య క్రతుషు ఫలదాన-ప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బధ్వా దృఢపరికరః కర్మసు జనః || ౨౦ ||

క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతాం
ఋషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సుర-గణాః |
క్రతుభ్రంశస్త్వత్తః క్రతుఫల-విధాన-వ్యసనినః
ధ్రువం కర్తుం శ్రద్ధా విధురమభిచారాయ హి మఖాః || ౨౧ ||

ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్ భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా |
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసంతం తేఽద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః || ౨౨ ||

స్వలావణ్యాశంసా ధృతధనుషమహ్నాయ తృణవత్
పురః ప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి |
యది స్త్రైణం దేవీ యమనిరత-దేహార్ధ-ఘటనాత్
అవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః || ౨౩ ||

శ్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాః సహచరాః
చితా-భస్మాలేపః స్రగపి నృకరోటీ-పరికరః |
అమంగల్యం శీలం తవ భవతు నామైవమఖిలం
తథాపి స్మర్త్‍ఈణాం వరద పరమం మంగలమసి || ౨౪ ||

మనః ప్రత్యక్ చిత్తే సవిధమవిధాయాత్త-మరుతః
ప్రహృష్యద్రోమాణః ప్రమద-సలిలోత్సంగతి-దృశః |
యదాలోక్యాహ్లాదం హ్రద ఇవ నిమజ్యామృతమయే
దధత్యంతస్తత్త్వం కిమపి యమినస్తత్ కిల భవాన్ || ౨౫ ||

త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహః
త్వమాపస్త్వం వ్యోమ త్వము ధరణిరాత్మా త్వమితి చ |
పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం
న విద్మస్తత్తత్త్వం వయమిహ తు యత్ త్వం న భవసి || ౨౬ ||

త్రయీం తిస్రో వృత్తీస్త్రిభువనమథో త్రీనపి సురాన్
అకారాద్యైర్వర్ణైస్త్రిభిరభిదధత్ తీర్ణవికృతి |
తురీయం తే ధామ ధ్వనిభిరవరుంధానమణుభిః
సమస్త-వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదమ్ || ౨౭ ||

భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాన్
తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదమ్ |
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మైధామ్నే ప్రణిహిత-నమస్యోఽస్మి భవతే || ౨౮ ||

నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమః
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః |
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమః
నమః సర్వస్మై తే తదిదమతిసర్వాయ చ నమః || ౨౯ ||

బహుల-రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః
ప్రబల-తమసే తత్ సంహారే హరాయ నమో నమః |
జన-సుఖకృతే సత్త్వోద్రిక్తౌ మృడాయ నమో నమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః || ౩౦ ||

కృశ-పరిణతి-చేతః క్లేశవశ్యం క్వ చేదం
క్వ చ తవ గుణ-సీమోల్లంఘినీ శశ్వదృద్ధిః |
ఇతి చకితమమందీకృత్య మాం భక్తిరాధాద్
వరద చరణయోస్తే వాక్య-పుష్పోపహారమ్ || ౩౧ ||

అసిత-గిరి-సమం స్యాత్ కజ్జలం సింధు-పాత్రే
సుర-తరువర-శాఖా లేఖనీ పత్రముర్వీ |
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి || ౩౨ ||

అసుర-సుర-మునీంద్రైరర్చితస్యేందు-మౌలేః
గ్రథిత-గుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య |
సకల-గణ-వరిష్ఠః పుష్పదంతాభిధానః
రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార || ౩౩ ||

అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్
పఠతి పరమభక్త్యా శుద్ధ-చిత్తః పుమాన్ యః |
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథాఽత్ర
ప్రచురతర-ధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ || ౩౪ ||

మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః |
అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరమ్ || ౩౫ ||

దీక్షా దానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః |
మహిమ్నస్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశీమ్ || ౩౬ ||

కుసుమదశన-నామా సర్వ-గంధర్వ-రాజః
శశిధరవర-మౌలేర్దేవదేవస్య దాసః |
స ఖలు నిజ-మహిమ్నో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్ దివ్య-దివ్యం మహిమ్నః || ౩౭ ||

సురగురుమభిపూజ్య స్వర్గ-మోక్షైక-హేతుం
పఠతి యది మనుష్యః ప్రాంజలిర్నాన్య-చేతాః |
వ్రజతి శివ-సమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదంతప్రణీతమ్ || ౩౮ ||

ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వ-భాషితమ్ |
అనౌపమ్యం మనోహారి సర్వమీశ్వరవర్ణనమ్ || ౩౯ ||

ఇత్యేషా వాంమయీ పూజా శ్రీమచ్ఛంకర-పాదయోః |
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః || ౪౦ ||

తవ తత్త్వం న జానామి కీదృశోఽసి మహేశ్వర |
యాదృశోఽసి మహాదేవ తాదృశాయ నమో నమః || ౪౧ ||

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః |
సర్వపాప-వినిర్ముక్తః శివ లోకే మహీయతే || ౪౨ ||

శ్రీ పుష్పదంత-ముఖ-పంకజ-నిర్గతేన
స్తోత్రేణ కిల్బిష-హరేణ హర-ప్రియేణ |
కణ్ఠస్థితేన పఠితేన సమాహితేన
సుప్రీణితో భవతి భూతపతిర్మహేశః || ౪౩ ||

ఇతి శ్రీ గంధర్వరాజ పుష్పదంత కృత శివ మహిమ్న స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి