Skip to content

Runa Vimochana Ganesha Stotram in Telugu – ఋణ విమోచన గణేశ స్తోత్రం

runa vimochana Ganesha StotramPin

Runa Vimochana Ganesha Stotram is a very powerful mantra of lord Ganesha to get rid of your debts. It is said that reciting this mantra 11 times everyday for 7 weeks will give you best results. Get Runa Vimochana Ganesha Stotram in Telugu lyrics here and chant it with utmost devotion to get rid of severe financial difficulties and debts.

రుణ విమోచన గణేష స్తోత్రం ప్రతిరోజూ 11 సార్లు 7 వారాలు పారాయణం చేయండి, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు మరియు అప్పుల బాధల నుండి విముక్తి పొందండి.

Runa Vimochana Ganesha Stotram in Telugu – ఋణ విమోచన గణేశ స్తోత్రం 

అస్య శ్రీఋణమోచనమహాగణపతిస్తోత్రస్య శుక్రాచార్య ఋషిః
అనుష్టుప్ఛందః, శ్రీఋణమోచక మహాగణపతిర్దేవతా |
మమ ఋణమోచనమహాగణపతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

రక్తాంగం రక్తవస్త్రం సితకుసుమగణైః పూజితం రక్తగంధైః
క్షీరాబ్ధౌ రత్నపీఠే సురతరువిమలే రత్నసింహాసనస్థం |
దోర్భిః పాశాంకుశేష్టాభయధరమతులం చంద్రమౌలిం త్రిణేత్రం
ధ్యాయేత్ శాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నం ||

స్తోత్రం

స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |
షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే || ౧ ||

ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ |
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే || ౨ ||

మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే || ౩ ||

కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ |
కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే || ౪ ||

రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ |
రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౫ ||

పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ |
పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౬ ||

ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ |
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౭ ||

ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ |
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే || ౮ ||

ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి || ౯ ||

ఇతి ఋణ విమోచన మహాగణపతి స్తోత్రం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి