Rudrashtakam is a devotional Sanskrit composition on Lord Shiva or Rudra by the Hindu Bhakti saint Tulsidas. It appears in the Uttara Kanda of the Ram Charit Manas. Rudrastakam is an eight stanza hymn that narrates the many qualities and deeds of Lord Shiva such as the destruction of Tripura, and the annihilation of Kamadeva, etc. Get Sri Rudrashtakam in Telugu lyrics Pdf here, understand its meaning and chant it with devotion for the grace of Lord Shiva.
రుద్రష్టకం, రామ భక్తి కవి శ్రీ తులసీదాస్ రచించిన సుప్రసిద్ధ “రామ్ చారిత్ మనస్” యొక్క ఉత్తర కాండ లో కనిపిస్తుంది. ఇది ఎనిమిది చరణాలను కలిగి ఉంది. రుద్రాష్టకం శివుని అనేక లక్షణాలు మరియు కార్యాలను వివరిస్తుంది, ఉదాహరణకు కామదేవుని దహనం, త్రిపురాసురుల నాశనం మొదలయినవి.
Rudrashtakam in Telugu Lyrics – రుద్రాష్టకం
నమామీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం |
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం || 1 ||
నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం |
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం || 2 ||
ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం |
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ || 3 ||
జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం |
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం || 4 ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం |
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం || 5 ||
కలాతీత కళ్యాణ కల్పాంత కారిః
సదా సజ్జనానంద దాతా పురారిః |
చిదానంద సందోహ మో హాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః || 6 ||
నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం |
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా || 7 ||
నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం |
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో || 8 ||
రుద్రాష్టక మిదం ప్రోక్తం విప్రేణ హర తుష్టయే
యే పఠంతి నరా భత్యా తేషాం శంభుః ప్రసీదతీ
ఇతి శ్రీ రుద్రాష్టకం |
nothing.