Skip to content

Rudra Panchamukha Dhyanam in Telugu – రుద్ర పంచముఖ ధ్యానం

Rudra Panchamukha Dhyanam LyricsPin

Rudra Panchamukha Dhyanam is a devotional prayer to meditate on Lord Shiva or Rudra. Get Sri Rudra Panchamukha Dhyanam in Telugu Pdf lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Rudra Panchamukha Dhyanam in Telugu – రుద్ర పంచముఖ ధ్యానం 

సంవర్తాగ్నితటిత్ప్రదీప్తకనకప్రస్పర్ధితేజోమయం
గంభీరధ్వనిమిశ్రితోగ్రదహనప్రోద్భాసితామ్రాధరం |
అర్ధేందుద్యుతిలోలపింగళజటాభారప్రబద్ధోరగం
వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖః శూలినః || ౧ ||

కాలభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి ప్రోద్భిన్నదంష్ట్రాంకురం |
సర్పప్రోతకపాలశుక్తిశకలవ్యాకీర్ణసంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగరౌద్రం ముఖం || ౨ ||

ప్రాలేయాచలచంద్రకుందధవళం గోక్షీరఫేనప్రభం
భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావళీలోచనం |
బ్రహ్మేంద్రాదిమరుద్గణైః స్తుతిపరైరభ్యర్చితం యోగిభి-
-ర్వందేఽహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం || ౩ ||

గౌరం కుంకుమపంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం
భ్రూవిక్షేపకటాక్షవీక్షణలసత్సంసక్తకర్ణోత్పలం |
స్నిగ్ధం బింబఫలాధరప్రహసితం నీలాలకాలంకృతం
వందే పూర్ణశశాంకమండలనిభం వక్త్రం హరస్యోత్తరం || ౪ ||

వ్యక్తావ్యక్తగుణేతరం సువిమలం షట్త్రింశతత్త్వాత్మకం
తస్మాదుత్తరతత్త్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః |
వందే తామసవర్జితం త్రిణయనం సూక్ష్మాతిసూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపితేజోమయం || ౫ ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి