Narasimha Ashtakam is an 8 verse hymn dedicated to Lord Narasimha. This stotram praises Lord Nrusimha’s fierce yet protective nature and is recited for protection, courage, destruction of fear, and removal of negativity. Get Sri Narasimha Ashtakam in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Narasimha.
Narasimha Ashtakam in Telugu – శ్రీ నృసింహాష్టకం
శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి-
శ్రీధర మనోహర సటాపటల కాంత|
పాలయ కృపాలయ భవాంబుధి-నిమగ్నం
దైత్యవరకాల నరసింహ నరసింహ || ౧ ||
పాదకమలావనత పాతకి-జనానాం
పాతకదవానల పతత్రివర-కేతో|
భావన పరాయణ భవార్తిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ నరసింహ || ౨ ||
తుంగనఖ-పంక్తి-దలితాసుర-వరాసృక్
పంక-నవకుంకుమ-విపంకిల-మహోరః |
పండితనిధాన-కమలాలయ నమస్తే
పంకజనిషణ్ణ నరసింహ నరసింహ || ౩ ||
మౌలిషు విభూషణమివామర వరాణాం
యోగిహృదయేషు చ శిరస్సునిగమానామ్ |
రాజదరవింద-రుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ || ౪ ||
వారిజవిలోచన మదంతిమ-దశాయాం
క్లేశ-వివశీకృత-సమస్త-కరణాయామ్ |
ఏహి రమయా సహ శరణ్య విహగానాం
నాథమధిరుహ్య నరసింహ నరసింహ || ౫ ||
హాటక-కిరీట-వరహార-వనమాలా
ధారరశనా-మకరకుండల-మణీంద్రైః |
భూషితమశేష-నిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ నరసింహ || ౬ ||
ఇందు రవి పావక విలోచన రమాయాః
మందిర మహాభుజ-లసద్వర-రథాంగ|
సుందర చిరాయ రమతాం త్వయి మనో మే
నందిత సురేశ నరసింహ నరసింహ || ౭ ||
మాధవ ముకుంద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్ |
కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ నరసింహ || ౮ ||
అష్టకమిదం సకల-పాతక-భయఘ్నం
కామదం అశేష-దురితామయ-రిపుఘ్నమ్ |
యః పఠతి సంతతమశేష-నిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ నరసింహ || ౯ ||
ఇతి శ్రీ నృసింహాష్టకం ||