Skip to content

Nanati Bratuku Natakamu Lyrics in Telugu – నానాటి బ్రతుకు నాటకము

Nanatiki Bratuku Natakamu Lyrics - Annamayya Keerthana

Nanati Bratuku Natakamu is a popular Annamayya Keerthana on Lord Venkateswara of Tirumala. Get Nanati Bratuku Natakamu Lyrics in Telugu Pdf and chant it for the grace of Lord Venkateswara.

Nanati Bratuku Natakamu Lyrics in Telugu – నానాటి బ్రతుకు నాటకము

నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ||

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము |
యెట్టనెదుట గలదీ ప్రమంచమును
కట్టగడపటిది కైవల్యము ||

కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడు మంత్రపు పని నాటకము |
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ||

తెగదు పాపమును తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
యుగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి