Maya Panchakam is a five stanza stotram by Sri Adi Shankaracharya. In this he explains how Maya is seen as a force that makes seemingly incompatible or contradictory elements appear together in a way that obscures the true nature of reality. Get Maya Panchakam in Telugu Pdf Lyrics here and chant it.
Maya Panchakam in Telugu – మాయా పంచకం
నిరుపమనిత్యనిరంశకేఽప్యఖండే –
మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం –
త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౧ ||
శ్రుతిశతనిగమాంతశోధకాన-
ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నా-
నఘటితఘటనాపటీయసీ మాయా || ౨ ||
సుఖచిదఖండవిబోధమద్వితీయం –
వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాంతం –
త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౩ ||
అపగతగుణవర్ణజాతిభేదే –
సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం –
త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౪ ||
విధిహరిహరవిభేదమప్యఖండే –
బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావా-
నఘటితఘటనాపటీయసీ మాయా || ౫ ||
ఇతి శ్రీ మాయా పంచకం సంపూర్ణం ||