Skip to content

Maha Mrityunjaya Mantra in telugu – మహా మృత్యుంజయ మంత్రం

Maha Mrityunjaya Mantra or Mrutyunjaya mantram or Maha Mrityunjay Mantra or Mahamrityunjay mantraPin

Maha Mrityunjaya Mantra or Mrityunjaya mantra is one of the most powerful and popular mantras in Hinduism. This mantra is chanted to get rid of the fear of death and to attain moksha. Mahamrityunjaya Mantra is also called Trayambaka mantra or Rudra Mantra or Mruta Sanjeevani Mantra. Get Maha Mrityunjaya Mantra in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Lord Shiva.

Maha Mrityunjaya Mantra in Telugu – మహా మృత్యుంజయ మంత్రం 

 

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

 

మహా మృత్యుంజయ మంత్రం అర్థం 

సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక.

1 thought on “Maha Mrityunjaya Mantra in telugu – మహా మృత్యుంజయ మంత్రం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి