Skip to content

# Choose Language:

Kalaganti Kalaganti Lyrics in Telugu – కలగంటి కలగంటి

Kalaganti Kalaganti Lyrics - Annamayya KeerthanaPin

Kalaganti Kalaganti is an Annamayya keerthana on Tirumala Sri Venkateswara. Get Kalaganti Kalaganti Lyrics in Telugu Pdf here.

Kalaganti Kalaganti Lyrics in Telugu – కలగంటి కలగంటి

కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి ॥ పల్లవి ॥

అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగంటి
చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి ॥ చ 1 ॥

అరుదైన శంఖచక్రాదు లిరుగాడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తీరు వెంకటాచలాధిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతటా మేలుకంటి ॥ చ 2 ॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి