Skip to content

Ganapathi Gakara Ashtottara Shatanamavali in Telugu – గణపతి గకార అష్టోత్తరశతనామావళీ

Ganapathi Gakara Ashtottara Shatanamavali or AshtothramPin

Ganapathi Gakara Ashtothram or Ashtottara Shatanamavali is the 108 names of Lord Ganesha starting with “Ga”. Get Ganapathi Gakara Ashtottara Shatanamavali in Telugu lyrics pdf here and chant it to get the divine blessings of Lord Ganesha.

గణపతి గకార అష్టోత్తరశతనామావళీ “గ” తో మొదలయ్యే 108 గణపతి నామాలు . వినాయకుడి ఆశీర్వాదం పొందడానికి గణపతి గకార అష్టోత్తరశతనామావళీ జపించండి.

Ganapathi Gakara Ashtottara Shatanamavali in Telugu – గణపతి గకార అష్టోత్తరశతనామావళీ 

ఓం గకారరూపాయ నమః |
ఓం గంబీజాయ నమః |
ఓం గణేశాయ నమః |
ఓం గణవందితాయ నమః |
ఓం గణనీయాయ నమః |
ఓం గణాయ నమః |
ఓం గణ్యాయ నమః |
ఓం గణనాతీతసద్గుణాయ నమః |
ఓం గగనాదికసృజే నమః | ౯

ఓం గంగాసుతాయ నమః |
ఓం గంగాసుతార్చితాయ నమః |
ఓం గంగాధరప్రీతికరాయ నమః |
ఓం గవీశేడ్యాయ నమః |
ఓం గదాపహాయ నమః |
ఓం గదాధరనుతాయ నమః |
ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః |
ఓం గజాస్యాయ నమః |
ఓం గజలక్ష్మీవతే నమః | ౧౮

ఓం గజవాజిరథప్రదాయ నమః |
ఓం గంజానిరతశిక్షాకృతయే నమః |
ఓం గణితజ్ఞాయ నమః |
ఓం గణోత్తమాయ నమః |
ఓం గండదానాంచితాయ నమః |
ఓం గంత్రే నమః |
ఓం గండోపలసమాకృతయే నమః |
ఓం గగనవ్యాపకాయ నమః |
ఓం గమ్యాయ నమః | ౨౭

ఓం గమనాదివివర్జితాయ నమః |
ఓం గండదోషహరాయ నమః |
ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః |
ఓం గతాగతజ్ఞాయ నమః |
ఓం గతిదాయ నమః |
ఓం గతమృత్యవే నమః |
ఓం గతోద్భవాయ నమః |
ఓం గంధప్రియాయ నమః |
ఓం గంధవాహాయ నమః | ౩౬

ఓం గంధసింధురబృందగాయ నమః |
ఓం గంధాదిపూజితాయ నమః |
ఓం గవ్యభోక్త్రే నమః |
ఓం గర్గాదిసన్నుతాయ నమః |
ఓం గరిష్ఠాయ నమః |
ఓం గరభిదే నమః |
ఓం గర్వహరాయ నమః |
ఓం గరలిభూషణాయ నమః |
ఓం గవిష్ఠాయ నమః | ౪౫

ఓం గర్జితారావాయ నమః |
ఓం గభీరహృదయాయ నమః |
ఓం గదినే నమః |
ఓం గలత్కుష్ఠహరాయ నమః |
ఓం గర్భప్రదాయ నమః |
ఓం గర్భార్భరక్షకాయ నమః |
ఓం గర్భాధారాయ నమః |
ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః |
ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః | ౫౪

ఓం గరుడధ్వజవందితాయ నమః |
ఓం గయేడితాయ నమః |
ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః |
ఓం గయాకృతయే నమః |
ఓం గదాధరావతారిణే నమః |
ఓం గంధర్వనగరార్చితాయ నమః |
ఓం గంధర్వగానసంతుష్టాయ నమః |
ఓం గరుడాగ్రజవందితాయ నమః |
ఓం గణరాత్రసమారాధ్యాయ నమః | ౬౩

ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః |
ఓం గర్తాభనాభయే నమః |
ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః |
ఓం గభస్తిమతే నమః |
ఓం గర్హితాచారదూరాయ నమః |
ఓం గరుడోపలభూషితాయ నమః |
ఓం గజారివిక్రమాయ నమః |
ఓం గంధమూషవాజినే నమః |
ఓం గతశ్రమాయ నమః | ౭౨

ఓం గవేషణీయాయ నమః |
ఓం గహనాయ నమః |
ఓం గహనస్థమునిస్తుతాయ నమః |
ఓం గవయచ్ఛిదే నమః |
ఓం గండకభిదే నమః |
ఓం గహ్వరాపథవారణాయ నమః |
ఓం గజదంతాయుధాయ నమః |
ఓం గర్జద్రిపుఘ్నాయ నమః |
ఓం గజకర్ణికాయ నమః | ౮౧

ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం గణార్చితాయ నమః |
ఓం గణికానర్తనప్రీతాయ నమః |
ఓం గచ్ఛతే నమః |
ఓం గంధఫలీప్రియాయ నమః |
ఓం గంధకాదిరసాధీశాయ నమః |
ఓం గణకానందదాయకాయ నమః |
ఓం గరభాదిజనుర్హర్త్రే నమః | ౯౦

ఓం గండకీగాహనోత్సుకాయ నమః |
ఓం గండూషీకృతవారాశయే నమః |
ఓం గరిమాలఘిమాదిదాయ నమః |
ఓం గవాక్షవత్సౌధవాసినే నమః |
ఓం గర్భితాయ నమః |
ఓం గర్భిణీనుతాయ నమః |
ఓం గంధమాదనశైలాభాయ నమః |
ఓం గండభేరుండవిక్రమాయ నమః |
ఓం గదితాయ నమః | ౯౯

ఓం గద్గదారావసంస్తుతాయ నమః |
ఓం గహ్వరీపతయే నమః |
ఓం గజేశాయ నమః |
ఓం గరీయసే నమః |
ఓం గద్యేడ్యాయ నమః |
ఓం గతభిదే నమః |
ఓం గదితాగమాయ నమః |
ఓం గర్హణీయగుణాభావాయ నమః |
ఓం గంగాదికశుచిప్రదాయ నమః | ౧౦౮
ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః |

ఇతి శ్రీ గణపతి గకారాష్టోత్తరశతనామావళీ సంపూర్ణం|

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి