Skip to content

Dharmasastha Ashtakam in Telugu – శ్రీ ధర్మశాస్తాష్టకం

Dharmasastha Ashtakam LyricsPin

Dharmasastha Ashtakam is a popular devotional hymn composed in praise of Lord Dharmasastha (Lord Ayyappa of Sabarimala). In this hymn Lord Ayyappa is revered as the embodiment of Dharma, knowledge, compassion, and divine protection. Reciting the Dharmasastha Ashtakam is believed to purify the mind, strengthen devotion, and bring inner peace, and is commonly recited by the devotees during the Mandala kalam and also as a daily prayer. Get Sri Dharmasastha Ashtakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Ayyappa.

Dharmasastha Ashtakam in Telugu – శ్రీ ధర్మశాస్తాష్టకం

బంధూకబంధురరుచిం కలధౌతభాసం
పంచాననం దురితవంచనధీరమీశమ్ |
పార్శ్వద్వయాకలితశక్తికటాక్షచారుం
నీలోత్పలార్చితతనుం ప్రణతోస్మి దేవమ్ || ౧ ||

కల్యాణవేషరుచిరం కరుణానిధానం
కందర్పకోటిసదృశం కమనీయభాసమ్ |
కాంతాద్వయాకలితపార్శ్వమఘారిమాద్యం
శాస్తారమేవ సతతం ప్రణతోస్మి నిత్యమ్ || ౨ ||

యో వా స్మరేదరుణకుంకుమపంకశోణ-
-గుంజాపినద్ధకచభారలసత్కిరీటమ్ |
శాస్తారమేవ సతతం స తు సర్వలోకాన్
విస్మాపయేన్నిజవిలోకనతో నితాంతమ్ || ౩ ||

పంచేషుకైటభవిరోధితనూభవం తం
ఆరూఢదంతిపరమాదృతమందహాసమ్ |
హస్తాంబుజైరవిరతం నిజభక్తహంసే-
-ష్వృద్ధిం పరాం హి దదతం భువనైకవంద్యమ్ || ౪ ||

గుంజామణిస్రగుపలక్షితకేశహస్తం
కస్తూరికాతిలకమోహనసర్వలోకమ్ |
పంచాననాంబుజలసత్ ఘనకర్ణపాశం
శాస్తారమంబురుహలోచనమీశమీడే || ౫ ||

పంచాననం దశభుజం ధృతహేతిదండం
ధారావతాదపి చ రూష్ణికమాలికాభిః |
ఇచ్ఛానురూపఫలదోఽస్మ్యహమేవ భక్తే-
-ష్విత్థం ప్రతీతవిభవం భగవంతమీడే || ౬ ||

స్మేరాననాద్భగవతః స్మరశాసనాచ్చ
మాయాగృహీతమహిలావపుషో హరేశ్చ |
యః సంగమే సముదభూత్ జగతీహ తాదృగ్
దేవం నతోఽస్మి కరుణాలయమాశ్రయేఽహమ్ || ౭ ||

యస్యైవ భక్తజనమత్ర గృణంతి లోకే
కిం వా మయః కిమథవా సురవర్ధకిర్వా |
వేధాః కిమేష నను శంబర ఏష వా కిం
ఇత్యేవ తం శరణమాశుతరం వ్రజామి || ౮ ||

ఇతి శ్రీ ధర్మశాస్తాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి