Deepa Durga Kavacham is one of the most powerful mantra’s of Durga Devi. It is said that regular chanting of this mantra will remove all hurdles related to your health, spiritual pursuits, and threats from your enemies. Further, with Sadhana, this mantra helps to read ones past, present and future. Get Deepa Durga Kavacham in Telugu lyrics here and chant it with devotion.
Deepa Durga Kavacham in Telugu – దీప దుర్గా కవచం
శ్రీ భైరవ ఉవాచ:
శృణు దేవి జగన్మాత ర్జ్వాలాదుర్గాం బ్రవీమ్యహం |
కవచం మంత్ర గర్భం చ త్రైలోక్య విజయాభిధమ్ ||1||
అ ప్రకాశ్యం పరం గుహ్యం న కస్య కధితం మయా |
వి నామునా న సిద్దిః స్యాత్ కవచేన మహేశ్వరి ||2||
అవక్తవ్యమదాతవ్యం దుష్టాయా సాద కాయ చ |
నిందకాయాన్యశిష్యాయ న వక్తవ్యం కదాచన ||3||
శ్రీ దేవ్యువాచా:
త్రైలోక్య నాద వద మే బహుథా కథతం మయా |
స్వయం త్వయా ప్రసాదోయం కృతః స్నేహేన మే ప్రభో ||4||
శ్రీ భైరవ ఊవాచ:
ప్రభాతే చైవ మధ్యాహ్నే సాయంకా లేర్ద రాత్రకే |
కవచం మంత్ర గర్భం చ పఠినీయం పరాత్పరం ||5||
మధునా మత్స్య మాంసాది మోదకేనా సమర్చయేత్ |
దేవతాం పరాయ భక్త్యా పఠేత్ కవచముత్తమమ్ ||6||
ఓం హ్రీం మే పాతు మూర్ధానం జ్వాలా ద్వ్యక్షరమాతృకా |
ఓం హ్రీం శ్రీ మే వతాత్ ఫాలంత్ర్యక్షరీ విశ్వామాతృకా ||7||
ఓం ఐం క్లీం సౌః మమావ్యాత్ సా దేవీ మాయాభ్రువౌమమ |
ఓం అం ఆం ఇం ఈం హ్ సౌః సాయాన్నేత్రే మే విశ్వసుందరీ||8||
ఓం హ్రీం హ్రీం సౌః పుత్ర నాసాం ఉం ఊం కర్లౌచ మోహినీ |
కృం కౄం లృం లౄం హ్సౌః మే బాలా పాయాద్ గండౌ చచక్షుపీ ||9||
ఓం ఐం ఓం ఔం సదావ్యాన్మే ముఖం శ్రీ భగరూపిణీ |
అం అం ఓం హ్రీం క్లీం సౌః పాయాద్ గలం మే భగధారిణీ ||10||
కం ఖం గం ఘం హౌః స్కంధౌ మే త్రిపురేస్వరీ |
డం చం ఛం జం హ్సౌః వక్షః పాయాచ్చబైందవేశ్వరీ ||11||
భృం జ్ఞం టం ఠం హ్సౌః ఐం క్లీం హూంమమావ్యాత్ సాభుజాంతరమ్ |
డం ఢం ణం తం స్తనౌ పాయాద్ భేరుండా మమ సర్వదా ||12||
యం దం ధం నం కుక్షిం పాయాన్మమ హ్రీం శ్రీం పరా జయా |
పం ఫం బం శ్రీం హ్రీం సౌః పార్శ్వం మృడానీ పాతు మే సదా ||13||
భం మం యం రంశ్రీం హ్సౌః లం మం నాభిం మే పాంతు కన్యకాః |
శం షం సం హం సదా పాతు గుహ్యం మే గుహ్యకేశ్వరీ || 14||
వృక్షః పాతు సదా లింగం హ్రీం శ్రీం లింగనివాసినీ |
ఐం క్లీం సౌః పాతు మే మేడ్రం పృష్టం మే పాతు వారుణీ ||15||
ఓం శ్రీం హ్రీం క్లీం హూం హూం పాతు ఊరూ మే పాత్వమాసదా |
ఓం ఐం క్లీం సౌః యాం వాత్యాలీ జంఘేపాయాత్ సదా మమ ||16||
ఓం శ్రీం సౌః క్లీం సదా పాయాజ్జానునీ కులసుందరీ |
ఓం శ్రీం హ్రీం హూం కూవలీ చ గుల్ఫౌ ఐం శ్రీం మమావతు ||17||
ఓం శ్రీం హ్రీం క్లీం ఇం సౌః పాయాత్ కుంఠీ క్లీం హ్రీం హ్రౌః మే తలమ్ |
ఓం ప్రిం శ్రీం పాదౌ హ్సౌః పాయాద్ హ్రీం శ్రీం క్రీం కుత్సితా మమ ||18||
ఓం హ్రీం శ్రీం కుటిలా హ్రీం క్రీం పాదపృష్ఠంచ మే వతు |
ఓం శ్రీం హ్రీం శ్రీం చ మే పాతు పాదస్తా అంగులీః సదా ||19||
ఓం హ్రీం హ్సౌః ఐం కుహూః మజ్జాం ఓం శ్రీం కుంతీ మమావతు |
రక్తం కుంభేశ్వరీ ఐం క్ర్లీం శుక్లం పాయాచ్చకూచరీ ||20||
పాతు మే గాని సర్వాణి ఓం హ్రీం శ్రీం క్లీం ఐం హ్సౌః సదా |
పాదాదిమూర్ధపర్యంతం హ్రీం క్రీం శ్రీం కారుణీ సదా ||21||
మూర్ధాది పాదపర్యంతం పాతు క్లీం శ్రీం కృతిర్మమ |
ఊర్ధ్వం మే పాతు బ్రాం బ్రాహిం అధః శ్రీం శ్రీం శాంభవీ మమ ||22||
దుం దుర్గా పాతు మే పూర్వే వాం వారాహీ శివాలయే |
హ్రీం క్రీం హూం శ్రీం చ మాం పాతు ఉత్తరే కులకామినీ ||23||
నారసింహీ హ్సౌః ఐం క్లీంవాయవ్యే పాతు మాం సదా |
ఓం శ్రీం క్రీ ఐం చ కౌమారీ పశ్చమే పాతు మాంసదా || 24||
ఓం హ్రీం శ్రీం నిఋరుతౌ పాతు మాతంగీమాం శుభంకరీ |
ఓం శ్రీం హ్రీం క్లీం సదా పాతు దక్షణే భధ్రకాలికా || 25||
ఓం శ్రీం ఐం క్లీం సదాగ్నేయ్యా ముగ్రతారా తదావతు |
ఓం వం దశదిశో రక్షేన్మాం హ్రీం దక్షిణకాళికా || 26||
సర్వకాలం సదా పాతు ఐం సౌః త్రిపురసుందరీ |
మారీభాయే చ దుర్భిక్షే పీడాయాం యోగిననీభయే || 27||
ఓం హ్రీం శ్రీం త్ర్యక్షరీ పాతు దేవీ జ్వలాముఖీ మమ |
ఇతీదం కవచం పుణ్యం త్రిషు లోకేషు దుర్లభమ్ || 28||
త్రైలోక్యవిజయం నామ మంత్రగార్భం మహేశ్వరీ |
అస్య ప్రసాదాదీశో’హం భైరవాణాం జగత్త్రయే || 29||
సృష్టికర్తాపహర్తాచ పఠనాదస్య పార్వతీ |
కుంకుమేన లిఖేద్భూర్జే ఆసవేనస్వరేతసా ||30||
స్తంభయేదఖిలాన్ దేవాన్ మోహయేదఖిలాః ప్రజాః |
మారయేదఖిలాన్ శత్రూన్ వశయేదపి దేవతాః || 31||
బాహౌ ధృత్వా చరేద్యుద్దే శత్రూన్ జిత్వాగ్రుహం వ్రజేత్ |
పోతే రణే వివాదేచ కారాయాం రోగాపీడనే || 32||
గ్రహపీడా దికాలేషు పఠేత్ సర్వం శమం వ్రజేత్ |
ఇతీదం కవచం దేవి మంత్రగర్భం సురార్చితం ||33||
యస్య కస్య న దాతవ్యం వినా శిష్యాయ పార్వతి |
మాసేనైకేన భవేత్ సిద్దిర్దేవానాం యా చ దుర్లభా || 34||
పఠేన్మాసత్రయం మర్త్యోదేవీదర్శనమాప్నుయాత్
ఇతి శ్రీ రుద్రయామల తంత్రే భైరవ దేవీ సంహదే శ్రీ దీప దుర్గా కవచ స్తోత్రం సంపూర్ణం ||