Dakshinamurthy Sahasranamavali is the 1000 names of Lord Dakshinamurthy, who is an aspect Lord Shiva as a Guru (teacher). Get Dakshinamurthy Sahasranamavali in Telugu Pdf Lyrics here and chant the 1000 names of Dakshinamurthy.
Dakshinamurthy Sahasranamavali in Telugu – శ్రీ దక్షిణామూర్తి సహస్రనామావళిః
ఓం దేవదేవాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం దేవానామపి దేశికాయ నమః |
ఓం దక్షిణామూర్తయే నమః |
ఓం ఈశానాయ నమః |
ఓం దయాపూరితదిఙ్ముఖాయ నమః |
ఓం కైలాసశిఖరోత్తుంగకమనీయనిజాకృతయే నమః |
ఓం వటద్రుమతటీదివ్యకనకాసనసంస్థితాయ నమః |
ఓం కటీతటపటీభూతకరిచర్మోజ్జ్వలాకృతయే నమః |
ఓం పాటీరపాండురాకారపరిపూర్ణసుధాధిపాయ నమః |
ఓం జటాకోటీరఘటితసుధాకరసుధాప్లుతాయ నమః |
ఓం పశ్యల్లలాటసుభగసుందరభ్రూవిలాసవతే నమః |
ఓం కటాక్షసరణీనిర్యత్కరుణాపూర్ణలోచనాయ నమః |
ఓం కర్ణాలోలతటిద్వర్ణకుండలోజ్జ్వలగండభువే నమః |
ఓం తిలప్రసూనసంకాశనాసికాపుటభాసురాయ నమః |
ఓం మందస్మితస్ఫురన్ముగ్ధమహనీయముఖాంబుజాయ నమః |
ఓం కుందకుడ్మలసంస్పర్ధిదంతపంక్తివిరాజితాయ నమః |
ఓం సిందూరారుణసుస్నిగ్ధకోమలాధరపల్లవాయ నమః |
ఓం శంఖాటోపగలద్దివ్యగళవైభవమంజులాయ నమః |
ఓం కరకందలితజ్ఞానముద్రారుద్రాక్షమాలికాయ నమః | ౨౦
ఓం అన్యహస్తతలన్యస్తవీణాపుస్తోల్లసద్వపుషే నమః |
ఓం విశాలరుచిరోరస్కవలిమత్పల్లవోదరాయ నమః |
ఓం బృహత్కటినితంబాఢ్యాయ నమః |
ఓం పీవరోరుద్వయాన్వితాయ నమః |
ఓం జంఘావిజితతూణీరాయ నమః |
ఓం తుంగగుల్ఫయుగోజ్జ్వలాయ నమః |
ఓం మృదుపాటలపాదాబ్జాయ నమః |
ఓం చంద్రాభనఖదీధితయే నమః |
ఓం అపసవ్యోరువిన్యస్తసవ్యపాదసరోరుహాయ నమః |
ఓం ఘోరాపస్మారనిక్షిప్తధీరదక్షపదాంబుజాయ నమః |
ఓం సనకాదిమునిధ్యేయాయ నమః |
ఓం సర్వాభరణభూషితాయ నమః |
ఓం దివ్యచందనలిప్తాంగాయ నమః |
ఓం చారుహాసపరిష్కృతాయ నమః |
ఓం కర్పూరధవళాకారాయ నమః |
ఓం కందర్పశతసుందరాయ నమః |
ఓం కాత్యాయనీప్రేమనిధయే నమః |
ఓం కరుణారసవారిధయే నమః |
ఓం కామితార్థప్రదాయ నమః |
ఓం శ్రీమత్కమలావల్లభప్రియాయ నమః | ౪౦
ఓం కటాక్షితాత్మవిజ్ఞానాయ నమః |
ఓం కైవల్యానందకందలాయ నమః |
ఓం మందహాససమానేందవే నమః |
ఓం ఛిన్నాజ్ఞానతమస్తతయే నమః |
ఓం సంసారానలసంతప్తజనతామృతసాగరాయ నమః |
ఓం గంభీరహృదయాంభోజనభోమణినిభాకృతయే నమః |
ఓం నిశాకరకరాకారవశీకృతజగత్త్రయాయ నమః |
ఓం తాపసారాధ్యపాదాబ్జాయ నమః |
ఓం తరుణానందవిగ్రహాయ నమః |
ఓం భూతిభూషితసర్వాంగాయ నమః |
ఓం భూతాధిపతయే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం వదనేందుస్మితజ్యోత్స్నానిలీనత్రిపురాకృతయే నమః |
ఓం తాపత్రయతమోభానవే నమః |
ఓం పాపారణ్యదవానలాయ నమః |
ఓం సంసారసాగరోద్ధర్త్రే నమః |
ఓం హంసాగ్ర్యోపాస్యవిగ్రహాయ నమః |
ఓం లలాటహుతభుగ్దగ్ధమనోభవశుభాకృతయే నమః |
ఓం తుచ్ఛీకృతజగజ్జాలాయ నమః |
ఓం తుషారకరశీతలాయ నమః | ౬౦
ఓం అస్తంగతసమస్తేచ్ఛాయ నమః |
ఓం నిస్తులానందమంథరాయ నమః |
ఓం ధీరోదాత్తగుణాధారాయ నమః |
ఓం ఉదారవరవైభవాయ నమః |
ఓం అపారకరుణామూర్తయే నమః |
ఓం అజ్ఞానధ్వాంతభాస్కరాయ నమః |
ఓం భక్తమానసహంసాగ్ర్యాయ నమః |
ఓం భవామయభిషక్తమాయ నమః |
ఓం యోగీంద్రపూజ్యపాదాబ్జాయ నమః |
ఓం యోగపట్టోల్లసత్కటయే నమః |
ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః |
ఓం బద్ధపన్నగభూషణాయ నమః |
ఓం నానామునిసమాకీర్ణాయ నమః |
ఓం నాసాగ్రన్యస్తలోచనాయ నమః |
ఓం వేదమూర్ధైకసంవేద్యాయ నమః |
ఓం నాదధ్యానపరాయణాయ నమః |
ఓం ధరాధరేందవే నమః |
ఓం ఆనందసందోహరససాగరాయ నమః |
ఓం ద్వైతబృందవిమోహాంధ్యపరాకృతదృగద్భుతాయ నమః |
ఓం ప్రత్యగాత్మనే నమః | ౮౦
ఓం పరస్మైజ్యోతయే నమః |
ఓం పురాణాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం ప్రపంచోపశమాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం సర్వాధిష్ఠానసన్మాత్రాయ నమః |
ఓం స్వాత్మబంధహరాయ నమః |
ఓం హరాయ నమః |
ఓం సర్వప్రేమనిజాహాసాయ నమః |
ఓం సర్వానుగ్రహకృతే నమః |
ఓం శివాయ నమః |
ఓం సర్వేంద్రియగుణాభాసాయ నమః |
ఓం సర్వభూతగుణాశ్రయాయ నమః |
ఓం సచ్చిదానందపూర్ణాత్మనే నమః |
ఓం స్వే మహిమ్ని ప్రతిష్ఠితాయ నమః |
ఓం సర్వభూతాంతరాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః | ౧౦౦
ఓం సర్వకామదాయ నమః |
ఓం సనకాదిమహాయోగిసమారాధితపాదుకాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం దయాసింధవే నమః |
ఓం శిక్షితాసురవిగ్రహాయ నమః |
ఓం యక్షకిన్నరగంధర్వస్తూయమానాత్మవైభవాయ నమః |
ఓం బ్రహ్మాదిదేవవినుతాయ నమః |
ఓం యోగమాయానియోజకాయ నమః |
ఓం శివయోగినే నమః |
ఓం శివానందాయ నమః |
ఓం శివభక్తసముద్ధరాయ నమః |
ఓం వేదాంతసారసందోహాయ నమః |
ఓం సర్వసత్త్వావలంబనాయ నమః |
ఓం వటమూలాశ్రయాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మలయజప్రియాయ నమః |
ఓం సుశీలాయ నమః |
ఓం వాంఛితార్థజ్ఞాయ నమః |
ఓం ప్రసన్నవదనేక్షణాయ నమః | ౧౨౦
ఓం నృత్తగీతకలాభిజ్ఞాయ నమః |
ఓం కర్మవిదే నమః |
ఓం కర్మమోచకాయ నమః |
ఓం కర్మసాక్షిణే నమః |
ఓం కర్మమయాయ నమః |
ఓం కర్మణాం ఫలప్రదాయ నమః |
ఓం జ్ఞానదాత్రే నమః |
ఓం సదాచారాయ నమః |
ఓం సర్వోపద్రవమోచకాయ నమః |
ఓం అనాథనాథాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం ఆశ్రితామరపాదపాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం ప్రకాశాత్మనే నమః |
ఓం సర్వభూతహితే రతాయ నమః |
ఓం వ్యాఘ్రచర్మాసనాసీనాయ నమః |
ఓం ఆదికర్త్రే నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం సువిక్రమాయ నమః |
ఓం సర్వగతాయ నమః | ౧౪౦
ఓం విశిష్టజనవత్సలాయ నమః |
ఓం చింతాశోకప్రశమనాయ నమః |
ఓం జగదానందకారకాయ నమః |
ఓం రశ్మిమతే నమః |
ఓం భువనేశాయ నమః |
ఓం దేవాసురసుపూజితాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం షట్త్రింశత్తత్త్వసంగ్రహాయ నమః |
ఓం అజ్ఞాతసంభవాయ నమః |
ఓం భిక్షవే నమః |
ఓం అద్వితీయాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం సమస్తదేవతామూర్తయే నమః |
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం సర్వసామ్రాజ్యనిపుణాయ నమః |
ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః |
ఓం విశ్వాధికాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం పశుపాశవిమోచకాయ నమః | ౧౬౦
ఓం అష్టమూర్తయే నమః |
ఓం దీప్తమూర్తయే నమః |
ఓం నామోచ్చారణముక్తిదాయ నమః |
ఓం సహస్రాదిత్యసంకాశాయ నమః |
ఓం సదాషోడశవార్షికాయ నమః |
ఓం దివ్యకేలీసమాయుక్తాయ నమః |
ఓం దివ్యమాల్యాంబరావృతాయ నమః |
ఓం అనర్ఘరత్నసంపూర్ణాయ నమః |
ఓం మల్లికాకుసుమప్రియాయ నమః |
ఓం తప్తచామీకరాకారాయ నమః |
ఓం జితదావానలాకృతయే నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నిర్వికారాయ నమః |
ఓం నిజావాసాయ నమః |
ఓం నిరాకృతయే నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం జగత్కర్త్రే నమః |
ఓం జగదీశాయ నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం కామహంత్రే నమః | ౧౮౦
ఓం కామమూర్తయే నమః |
ఓం కళ్యాణవృషవాహనాయ నమః |
ఓం గంగాధరాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం దీనబంధవిమోచకాయ నమః |
ఓం ధూర్జటయే నమః |
ఓం ఖండపరశవే నమః |
ఓం సద్గుణాయ నమః |
ఓం గిరిజాసఖాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం భూతసేనేశాయ నమః |
ఓం పాపఘ్నాయ నమః |
ఓం పుణ్యదాయకాయ నమః |
ఓం ఉపదేష్ట్రే నమః |
ఓం దృఢప్రజ్ఞాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం రోగవినాశనాయ నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం హరాయ నమః | ౨౦౦
ఓం దేవశిఖామణయే నమః |
ఓం ప్రణతార్తిహరాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం సాంద్రానందాయ నమః |
ఓం మహామతయే నమః |
ఓం ఆశ్చర్యవైభవాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం సంసారార్ణవతారకాయ నమః |
ఓం యజ్ఞేశాయ నమః |
ఓం రాజరాజేశాయ నమః |
ఓం భస్మరుద్రాక్షలాంఛనాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం స్థాణవే నమః |
ఓం సర్వవిద్యేశ్వరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం పరిబృఢాయ నమః | ౨౨౦
ఓం దృఢాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం జితారిషడ్వర్గాయ నమః |
ఓం మహోదారాయ నమః |
ఓం విషాశనాయ నమః |
ఓం సుకీర్తయే నమః |
ఓం ఆదిపురుషాయ నమః |
ఓం జరామరణవర్జితాయ నమః |
ఓం ప్రమాణభూతాయ నమః |
ఓం దుర్జ్ఞేయాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పరపురంజయాయ నమః |
ఓం గుణాకారాయ నమః |
ఓం గుణశ్రేష్ఠాయ నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం సుఖదాయ నమః |
ఓం కారణాయ నమః |
ఓం కర్త్రే నమః |
ఓం భవబంధవిమోచకాయ నమః |
ఓం అనిర్విణ్ణాయ నమః | ౨౪౦
ఓం గుణగ్రాహిణే నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం కళంకఘ్నే నమః |
ఓం పురుషాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం యోగినే నమః |
ఓం వ్యక్తావ్యక్తాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం చరాచరాత్మనే నమః |
ఓం సూక్ష్మాత్మనే నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం తమోపహృతే నమః |
ఓం భుజంగభూషణాయ నమః |
ఓం భర్గాయ నమః |
ఓం తరుణాయ నమః |
ఓం కరుణాలయాయ నమః |
ఓం అణిమాదిగుణోపేతాయ నమః |
ఓం లోకవశ్యవిధాయకాయ నమః |
ఓం యోగపట్టధరాయ నమః |
ఓం ముక్తాయ నమః | ౨౬౦
ఓం ముక్తానాం పరమాయై గతయే నమః |
ఓం గురురూపధరాయ నమః |
ఓం శ్రీమత్పరమానందసాగరాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సహస్రావయవాన్వితాయ నమః |
ఓం సహస్రమూర్ధ్నే నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం సూక్ష్మతనవే నమః |
ఓం హృది జ్ఞాతాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం సర్వాత్మగాయ నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం నిఃసంగాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం నిష్కళాయ నమః |
ఓం సకలాధ్యక్షాయ నమః | ౨౮౦
ఓం చిన్మయాయ నమః |
ఓం తమసః పరాయ నమః |
ఓం జ్ఞానవైరాగ్యసంపన్నాయ నమః |
ఓం యోగానందమయాయ శివాయ నమః |
ఓం శాశ్వతైశ్వర్యసంపూర్ణాయ నమః |
ఓం మహాయోగీశ్వరేశ్వరాయ నమః |
ఓం సహస్రశక్తిసంయుక్తాయ నమః |
ఓం పుణ్యకాయాయ నమః |
ఓం దురాసదాయ నమః |
ఓం తారకబ్రహ్మసంపూర్ణాయ నమః |
ఓం తపస్విజనసంవృతాయ నమః |
ఓం విధీంద్రామరసంపూజ్యాయ నమః |
ఓం జ్యోతిషాం జ్యోతిషే నమః |
ఓం ఉత్తమాయ నమః |
ఓం నిరక్షరాయ నమః |
ఓం నిరాలంబాయ నమః |
ఓం స్వాత్మారామాయ నమః |
ఓం వికర్తనాయ నమః |
ఓం నిరవద్యాయ నమః |
ఓం నిరాతంకాయ నమః | ౩౦౦
ఓం భీమాయ నమః |
ఓం భీమపరాక్రమాయ నమః |
ఓం వీరభద్రాయ నమః |
ఓం పురారాతయే నమః |
ఓం జలంధరశిరోహరాయ నమః |
ఓం అంధకాసురసంహర్త్రే నమః |
ఓం భగనేత్రభిదే నమః |
ఓం అద్భుతాయ నమః |
ఓం విశ్వగ్రాసాయ నమః |
ఓం అధర్మశత్రవే నమః |
ఓం బ్రహ్మజ్ఞానైకమంథరాయ నమః |
ఓం అగ్రేసరాయ నమః |
ఓం తీర్థభూతాయ నమః |
ఓం సితభస్మావకుంఠనాయ నమః |
ఓం అకుంఠమేధసే నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం వైకుంఠపరమప్రియాయ నమః |
ఓం లలాటోజ్జ్వలనేత్రాబ్జాయ నమః |
ఓం తుషారకరశేఖరాయ నమః |
ఓం గజాసురశిరశ్ఛేత్త్రే నమః | ౩౨౦
ఓం గంగోద్భాసితమూర్ధజాయ నమః |
ఓం కళ్యాణాచలకోదండాయ నమః |
ఓం కమలాపతిసాయకాయ నమః |
ఓం వారాంశేవధితూణీరాయ నమః |
ఓం సరోజాసనసారథయే నమః |
ఓం త్రయీతురంగసంక్రాంతాయ నమః |
ఓం వాసుకిజ్యావిరాజితాయ నమః |
ఓం రవీందుచరణాచారిధరారథవిరాజితాయ నమః |
ఓం త్రయ్యంతప్రగ్రహోదారచారుఘంటారవోజ్జ్వలాయ నమః |
ఓం ఉత్తానపర్వలోమాఢ్యాయ నమః |
ఓం లీలావిజితమన్మథాయ నమః |
ఓం జాతుప్రపన్నజనతాజీవనోపాయనోత్సుకాయ నమః |
ఓం సంసారార్ణవనిర్మగ్నసముద్ధరణపండితాయ నమః |
ఓం మదద్విరదధిక్కారిగతిమంజులవైభవాయ నమః |
ఓం మత్తకోకిలమాధుర్యరసనిర్భరగీర్గణాయ నమః |
ఓం కైవల్యోదధికల్లోలలీలాతాండవపండితాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రభవిష్ణవే నమః | ౩౪౦
ఓం పురాతనాయ నమః |
ఓం వర్ధిష్ణవే నమః |
ఓం వరదాయ నమః |
ఓం వైద్యాయ నమః |
ఓం హరయే నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం అజ్ఞానవనదావాగ్నయే నమః |
ఓం ప్రజ్ఞాప్రాసాదభూపతయే నమః |
ఓం సర్పభూషితసర్వాంగాయ నమః |
ఓం కర్పూరోజ్జ్వలితాకృతయే నమః |
ఓం అనాదిమధ్యనిధనాయ నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం గిరిజాపతయే నమః |
ఓం వీతరాగాయ నమః |
ఓం వినీతాత్మనే నమః |
ఓం తపస్వినే నమః |
ఓం భూతభావనాయ నమః |
ఓం దేవాసురగురుధ్యేయాయ నమః |
ఓం దేవాసురనమస్కృతాయ నమః | ౩౬౦
ఓం దేవాదిదేవాయ నమః |
ఓం దేవర్షయే నమః |
ఓం దేవాసురవరప్రదాయ నమః |
ఓం సర్వదేవమయాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం దేవాత్మనే నమః |
ఓం ఆత్మసంభవాయ నమః |
ఓం నిర్లేపాయ నమః |
ఓం నిష్ప్రపంచాత్మనే నమః |
ఓం నిర్విఘ్నాయ నమః |
ఓం విఘ్ననాశకాయ నమః |
ఓం ఏకజ్యోతిషే నమః |
ఓం నిరాతంకాయ నమః |
ఓం వ్యాప్తమూర్తయే నమః |
ఓం అనాకులాయ నమః |
ఓం నిరవద్యపదోపాధయే నమః |
ఓం విద్యారాశయే నమః |
ఓం అనుత్తమాయ నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం సురాధ్యక్షాయ నమః | ౩౮౦
ఓం నిఃసంకల్పాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం నిరాకారాయ నమః |
ఓం నిష్ప్రపంచాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం విద్యాధరాయ నమః |
ఓం వియత్కేశాయ నమః |
ఓం మార్కండేయవరప్రదాయ నమః |
ఓం భైరవాయ నమః |
ఓం భైరవీనాథాయ నమః |
ఓం కామదాయ నమః |
ఓం కమలాసనాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం సురానందాయ నమః |
ఓం లసజ్జ్యోతిషే నమః |
ఓం ప్రభాకరాయ నమః |
ఓం చూడామణయే నమః |
ఓం సురాధీశాయ నమః |
ఓం యజ్ఞగేయాయ నమః | ౪౦౦
ఓం హరిప్రియాయ నమః |
ఓం నిర్లేపాయ నమః |
ఓం నీతిమతే నమః |
ఓం సూత్రిణే నమః |
ఓం శ్రీహాలాహలసుందరాయ నమః |
ఓం ధర్మదక్షాయ నమః |
ఓం మహారాజాయ నమః |
ఓం కిరీటినే నమః |
ఓం వందితాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం యామినీనాథాయ నమః |
ఓం శంబరాయ నమః |
ఓం శబరీప్రియాయ నమః |
ఓం సంగీతవేత్త్రే నమః |
ఓం లోకజ్ఞాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం కలశసంభవాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం వరదాయ నమః | ౪౨౦
ఓం నిత్యాయ నమః |
ఓం శూలినే నమః |
ఓం గురువరాయ హరాయ నమః |
ఓం మార్తాండాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం లోకనాయకవిక్రమాయ నమః |
ఓం ముకుందార్చ్యాయ నమః |
ఓం వైద్యనాథాయ నమః |
ఓం పురందరవరప్రదాయ నమః |
ఓం భాషావిహీనాయ నమః |
ఓం భాషాజ్ఞాయ నమః |
ఓం విఘ్నేశాయ నమః |
ఓం విఘ్ననాశనాయ నమః |
ఓం కిన్నరేశాయ నమః |
ఓం బృహద్భానవే నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం కపాలభృతే నమః |
ఓం విజయాయ నమః |
ఓం భూతభావజ్ఞాయ నమః |
ఓం భీమసేనాయ నమః | ౪౪౦
ఓం దివాకరాయ నమః |
ఓం బిల్వప్రియాయ నమః |
ఓం వసిష్ఠేశాయ నమః |
ఓం సర్వమార్గప్రవర్తకాయ నమః |
ఓం ఓషధీశాయ నమః |
ఓం వామదేవాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం నీలలోహితాయ నమః |
ఓం షడర్ధనయనాయ నమః |
ఓం శ్రీమన్మహాదేవాయ నమః |
ఓం వృషధ్వజాయ నమః |
ఓం కర్పూరదీపికాలోలాయ నమః |
ఓం కర్పూరరసచర్చితాయ నమః |
ఓం అవ్యాజకరుణామూర్తయే నమః |
ఓం త్యాగరాజాయ నమః |
ఓం క్షపాకరాయ నమః |
ఓం ఆశ్చర్యవిగ్రహాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం సిద్ధేశాయ నమః |
ఓం స్వర్ణభైరవాయ నమః | ౪౬౦
ఓం దేవరాజాయ నమః |
ఓం కృపాసింధవే నమః |
ఓం అద్వయాయ నమః |
ఓం అమితవిక్రమాయ నమః |
ఓం నిర్భేదాయ నమః |
ఓం నిత్యసత్వస్థాయ నమః |
ఓం నిర్యోగక్షేమాయ నమః |
ఓం ఆత్మవతే నమః |
ఓం నిరపాయాయ నమః |
ఓం నిరాసంగాయ నమః |
ఓం నిఃశబ్దాయ నమః |
ఓం నిరుపాధికాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం స్వామినే నమః |
ఓం భవభీతివిభంజనాయ నమః |
ఓం దారిద్ర్యతృణకూటాగ్నయే నమః |
ఓం దారితాసురసంతతయే నమః |
ఓం ముక్తిదాయ నమః |
ఓం ముదితాయ నమః | ౪౮౦
ఓం అకుబ్జాయ నమః |
ఓం ధార్మికాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం అభ్యాసాతిశయజ్ఞేయాయ నమః |
ఓం చంద్రమౌళయే నమః |
ఓం కళాధరాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం మహావీర్యాయ నమః |
ఓం విభవే నమః |
ఓం శ్రీశాయ నమః |
ఓం శుభప్రదాయ నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం రణమండలభైరవాయ నమః |
ఓం సద్యోజాతాయ నమః |
ఓం వటారణ్యవాసినే నమః |
ఓం పురుషవల్లభాయ నమః |
ఓం హరికేశాయ నమః |
ఓం మహాత్రాత్రే నమః |
ఓం నీలగ్రీవాయ నమః | ౫౦౦
ఓం సుమంగళాయ నమః |
ఓం హిరణ్యబాహవే నమః |
ఓం తీక్ష్ణాంశవే నమః |
ఓం కామేశాయ నమః |
ఓం సోమవిగ్రహాయ నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వకర్త్రే నమః |
ఓం తాండవాయ నమః |
ఓం ముండమాలికాయ నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం సుగంభీరాయ నమః |
ఓం దేశికాయ నమః |
ఓం వైదికోత్తమాయ నమః |
ఓం ప్రసన్నదేవాయ నమః |
ఓం వాగీశాయ నమః |
ఓం చింతాతిమిరభాస్కరాయ నమః |
ఓం గౌరీపతయే నమః |
ఓం తుంగమౌళయే నమః |
ఓం మఖరాజాయ నమః |
ఓం మహాకవయే నమః | ౫౨౦
ఓం శ్రీధరాయ నమః |
ఓం సర్వసిద్ధేశాయ నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం దయానిధయే నమః |
ఓం అంతర్ముఖాయ నమః |
ఓం బహిర్దృష్టయే నమః |
ఓం సిద్ధవేషమనోహరాయ నమః |
ఓం కృత్తివాససే నమః |
ఓం కృపాసింధవే నమః |
ఓం మంత్రసిద్ధాయ నమః |
ఓం మతిప్రదాయ నమః |
ఓం మహోత్కృష్టాయ నమః |
ఓం పుణ్యకరాయ నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం మహాక్రతవే నమః |
ఓం మహాయజ్వనే నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం తపోనిధయే నమః |
ఓం ఛందోమయాయ నమః | ౫౪౦
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం దేవవందితాయ నమః |
ఓం సార్వభౌమాయ నమః |
ఓం సదానందాయ నమః |
ఓం కరుణామృతవారిధయే నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కలిధ్వంసినే నమః |
ఓం జరామరణనాశకాయ నమః |
ఓం శితికంఠాయ నమః |
ఓం చిదానందాయ నమః |
ఓం యోగినీగణసేవితాయ నమః |
ఓం చండీశాయ నమః |
ఓం శుకసంవేద్యాయ నమః |
ఓం పుణ్యశ్లోకాయ నమః |
ఓం దివస్పతయే నమః |
ఓం స్థాయినే నమః |
ఓం సకలతత్త్వాత్మనే నమః |
ఓం సదాసేవకవర్ధనాయ నమః |
ఓం రోహితాశ్వాయ నమః | ౫౬౦
ఓం క్షమారూపిణే నమః |
ఓం తప్తచామీకరప్రభాయ నమః |
ఓం త్రియంబకాయ నమః |
ఓం వరరుచయే నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం విచిత్రాంగాయ నమః |
ఓం విధాత్రే నమః |
ఓం పురశాసనాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యాయ నమః |
ఓం జగత్స్వామినే నమః |
ఓం రోహితాక్షాయ నమః |
ఓం శివోత్తమాయ నమః |
ఓం నక్షత్రమాలాభరణాయ నమః |
ఓం మఘవతే నమః |
ఓం అఘనాశనాయ నమః |
ఓం విధికర్త్రే నమః |
ఓం విధానజ్ఞాయ నమః |
ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః | ౫౮౦
ఓం చింతామణయే నమః |
ఓం సురగురవే నమః |
ఓం ధ్యేయాయ నమః |
ఓం నీరాజనప్రియాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం రాజరాజేశాయ నమః |
ఓం బహుపుష్పార్చనప్రియాయ నమః |
ఓం సర్వానందాయ నమః |
ఓం దయారూపిణే నమః |
ఓం శైలజాసుమనోహరాయ నమః |
ఓం సువిక్రమాయ నమః |
ఓం సర్వగతాయ నమః |
ఓం హేతుసాధనవర్జితాయ నమః |
ఓం వృషాంకాయ నమః |
ఓం రమణీయాంగాయ నమః |
ఓం సదంఘ్రయే నమః |
ఓం సామపారగాయ నమః |
ఓం మంత్రాత్మనే నమః |
ఓం కోటికందర్పసౌందర్యరసవారిధయే నమః |
ఓం యజ్ఞేశాయ నమః | ౬౦౦
ఓం యజ్ఞపురుషాయ నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారణాయ నమః |
ఓం పరహంసైకజిజ్ఞాస్యాయ నమః |
ఓం స్వప్రకాశస్వరూపవతే నమః |
ఓం మునిమృగ్యాయ నమః |
ఓం దేవమృగ్యాయ నమః |
ఓం మృగహస్తాయ నమః |
ఓం మృగేశ్వరాయ నమః |
ఓం మృగేంద్రచర్మవసనాయ నమః |
ఓం నరసింహనిపాతనాయ నమః |
ఓం మునివంద్యాయ నమః |
ఓం మునిశ్రేష్ఠాయ నమః |
ఓం మునిబృందనిషేవితాయ నమః |
ఓం దుష్టమృత్యవే నమః |
ఓం అదుష్టేహాయ నమః |
ఓం మృత్యుఘ్నే నమః |
ఓం మృత్యుపూజితాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం అంబుజజన్మాదికోటికోటిసుపూజితాయ నమః |
ఓం లింగమూర్తయే నమః | ౬౨౦
ఓం అలింగాత్మనే నమః |
ఓం లింగాత్మనే నమః |
ఓం లింగవిగ్రహాయ నమః |
ఓం యజుర్మూర్తయే నమః |
ఓం సామమూర్తయే నమః |
ఓం ఋఙ్మూర్తయే నమః |
ఓం మూర్తివర్జితాయ నమః |
ఓం విశ్వేశాయ నమః |
ఓం గజచర్మైకచేలాంచితకటీతటాయ నమః |
ఓం పావనాంతేవసద్యోగిజనసార్థసుధాకరాయ నమః |
ఓం అనంతసోమసూర్యాగ్నిమండలప్రతిమప్రభాయ నమః |
ఓం చింతాశోకప్రశమనాయ నమః |
ఓం సర్వవిద్యావిశారదాయ నమః |
ఓం భక్తవిజ్ఞప్తిసంధాత్రే నమః |
ఓం కర్త్రే నమః |
ఓం గిరివరాకృతయే నమః |
ఓం జ్ఞానప్రదాయ నమః |
ఓం మనోవాసాయ నమః |
ఓం క్షేమ్యాయ నమః |
ఓం మోహవినాశనాయ నమః | ౬౪౦
ఓం సురోత్తమాయ నమః |
ఓం చిత్రభానవే నమః |
ఓం సదావైభవతత్పరాయ నమః |
ఓం సుహృదగ్రేసరాయ నమః |
ఓం సిద్ధజ్ఞానముద్రాయ నమః |
ఓం గణాధిపాయ నమః |
ఓం ఆగమాయ నమః |
ఓం చర్మవసనాయ నమః |
ఓం వాంఛితార్థఫలప్రదాయ నమః |
ఓం అంతర్హితాయ నమః |
ఓం అసమానాయ నమః |
ఓం దేవసింహాసనాధిపాయ నమః |
ఓం వివాదహంత్రే నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం కాలాయ నమః |
ఓం కాలవివర్జితాయ నమః |
ఓం విశ్వాతీతాయ నమః |
ఓం విశ్వకర్త్రే నమః |
ఓం విశ్వేశాయ నమః |
ఓం విశ్వకారణాయ నమః | ౬౬౦
ఓం యోగిధ్యేయాయ నమః |
ఓం యోగనిష్ఠాయ నమః |
ఓం యోగాత్మనే నమః |
ఓం యోగవిత్తమాయ నమః |
ఓం ఓంకారరూపాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం బిందునాదమయాయ శివాయ నమః |
ఓం చతుర్ముఖాదిసంస్తుత్యాయ నమః |
ఓం చతుర్వర్గఫలప్రదాయ నమః |
ఓం సహ్యాచలగుహావాసినే నమః |
ఓం సాక్షాన్మోక్షరసామృతాయ నమః |
ఓం దక్షాధ్వరసముచ్ఛేత్త్రే నమః |
ఓం పక్షపాతవివర్జితాయ నమః |
ఓం ఓంకారవాచకాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శశిశీతలాయ నమః |
ఓం పంకజాసనసంసేవ్యాయ నమః |
ఓం కింకరామరవత్సలాయ నమః |
ఓం నతదౌర్భాగ్యతూలాగ్నయే నమః | ౬౮౦
ఓం కృతకౌతుకమంగళాయ నమః |
ఓం త్రిలోకమోహనాయ నమః |
ఓం శ్రీమత్త్రిపుండ్రాంకితమస్తకాయ నమః |
ఓం క్రౌంచారిజనకాయ నమః |
ఓం శ్రీమద్గణనాథసుతాన్వితాయ నమః |
ఓం అద్భుతానంతవరదాయ నమః |
ఓం అపరిచ్ఛినాత్మవైభవాయ నమః |
ఓం ఇష్టాపూర్తప్రియాయ నమః |
ఓం శర్వాయ నమః |
ఓం ఏకవీరాయ నమః |
ఓం ప్రియంవదాయ నమః |
ఓం ఊహాపోహవినిర్ముక్తాయ నమః |
ఓం ఓంకారేశ్వరపూజితాయ నమః |
ఓం రుద్రాక్షవక్షసే నమః |
ఓం రుద్రాక్షరూపాయ నమః |
ఓం రుద్రాక్షపక్షకాయ నమః |
ఓం భుజగేంద్రలసత్కంఠాయ నమః |
ఓం భుజంగాభరణప్రియాయ నమః |
ఓం కళ్యాణరూపాయ నమః |
ఓం కళ్యాణాయ నమః | ౭౦౦
ఓం కళ్యాణగుణసంశ్రయాయ నమః |
ఓం సుందరభ్రువే నమః |
ఓం సునయనాయ నమః |
ఓం సులలాటాయ నమః |
ఓం సుకంధరాయ నమః |
ఓం విద్వజ్జనాశ్రయాయ నమః |
ఓం విద్వజ్జనస్తవ్యపరాక్రమాయ నమః |
ఓం వినీతవత్సలాయ నమః |
ఓం నీతిస్వరూపాయ నమః |
ఓం నీతిసంశ్రయాయ నమః |
ఓం అతిరాగిణే నమః |
ఓం వీతరాగిణే నమః |
ఓం రాగహేతవే నమః |
ఓం విరాగవిదే నమః |
ఓం రాగఘ్నే నమః |
ఓం రాగశమనాయ నమః |
ఓం రాగదాయ నమః |
ఓం రాగిరాగవిదే నమః |
ఓం మనోన్మనాయ నమః |
ఓం మనోరూపాయ నమః | ౭౨౦
ఓం బలప్రమథనాయ నమః |
ఓం బలాయ నమః |
ఓం విద్యాకరాయ నమః |
ఓం మహావిద్యాయ నమః |
ఓం విద్యావిద్యావిశారదాయ నమః |
ఓం వసంతకృతే నమః |
ఓం వసంతాత్మనే నమః |
ఓం వసంతేశాయ నమః |
ఓం వసంతదాయ నమః |
ఓం ప్రావృట్కృతే నమః |
ఓం ప్రావృడాకారాయ నమః |
ఓం ప్రావృట్కాలప్రవర్తకాయ నమః |
ఓం శరన్నాథాయ నమః |
ఓం శరత్కాలనాశకాయ నమః |
ఓం శరదాశ్రయాయ నమః |
ఓం కుందమందారపుష్పౌఘలసద్వాయునిషేవితాయ నమః |
ఓం దివ్యదేహప్రభాకూటసందీపితదిగంతరాయ నమః |
ఓం దేవాసురగురుస్తవ్యాయ నమః |
ఓం దేవాసురనమస్కృతాయ నమః |
ఓం వామాంగభాగవిలసచ్ఛ్యామలావీక్షణప్రియాయ నమః | ౭౪౦
ఓం కీర్త్యాధారాయ నమః |
ఓం కీర్తికరాయ నమః |
ఓం కీర్తిహేతవే నమః |
ఓం అహేతుకాయ నమః |
ఓం శరణాగతదీనార్తపరిత్రాణపరాయణాయ నమః |
ఓం మహాప్రేతాసనాసీనాయ నమః |
ఓం జితసర్వపితామహాయ నమః |
ఓం ముక్తాదామపరీతాంగాయ నమః |
ఓం నానాగానవిశారదాయ నమః |
ఓం విష్ణుబ్రహ్మాదివంద్యాంఘ్రయే నమః |
ఓం నానాదేశైకనాయకాయ నమః |
ఓం ధీరోదాత్తాయ నమః |
ఓం మహాధీరాయ నమః |
ఓం ధైర్యదాయ నమః |
ఓం ధైర్యవర్ధకాయ నమః |
ఓం విజ్ఞానమయాయ నమః |
ఓం ఆనందమయాయ నమః |
ఓం ప్రాణమయాయ నమః |
ఓం అన్నదాయ నమః |
ఓం భవాబ్ధితరణోపాయాయ నమః | ౭౬౦
ఓం కవయే నమః |
ఓం దుఃస్వప్ననాశనాయ నమః |
ఓం గౌరీవిలాససదనాయ నమః |
ఓం పిశచానుచరావృతాయ నమః |
ఓం దక్షిణాప్రేమసంతుష్టాయ నమః |
ఓం దారిద్ర్యవడవానలాయ నమః |
ఓం అద్భుతానంతసంగ్రామాయ నమః |
ఓం డక్కావాదనతత్పరాయ నమః |
ఓం ప్రాచ్యాత్మనే నమః |
ఓం దక్షిణాకారాయ నమః |
ఓం ప్రతీచ్యాత్మనే నమః |
ఓం ఉత్తరాకృతయే నమః |
ఓం ఊర్ధ్వాద్యన్యదిగాకారాయ నమః |
ఓం మర్మజ్ఞాయ నమః |
ఓం సర్వశిక్షకాయ నమః |
ఓం యుగావహాయ నమః |
ఓం యుగాధీశాయ నమః |
ఓం యుగాత్మనే నమః |
ఓం యుగనాయకాయ నమః |
ఓం జంగమాయ నమః | ౭౮౦
ఓం స్థావరాకారాయ నమః |
ఓం కైలాసశిఖరప్రియాయ నమః |
ఓం హస్తరాజత్పుండరీకాయ నమః |
ఓం పుండరీకనిభేక్షణాయ నమః |
ఓం లీలావిడంబితవపుషే నమః |
ఓం భక్తమానసమండితాయ నమః |
ఓం బృందారకప్రియతమాయ నమః |
ఓం బృందారకవరార్చితాయ నమః |
ఓం నానావిధానేకరత్నలసత్కుండలమండితాయ నమః |
ఓం నిఃసీమమహిమ్నే నమః |
ఓం నిత్యలీలావిగ్రహరూపధృతే నమః |
ఓం చందనద్రవదిగ్ధాంగాయ నమః |
ఓం చాంపేయకుసుమార్చితాయ నమః |
ఓం సమస్తభక్తసుఖదాయ నమః |
ఓం పరమాణవే నమః |
ఓం మహాహ్రదాయ నమః |
ఓం అలౌకికాయ నమః |
ఓం దుష్ప్రధర్షాయ నమః |
ఓం కపిలాయ నమః |
ఓం కాలకంధరాయ నమః | ౮౦౦
ఓం కర్పూరగౌరాయ నమః |
ఓం కుశలాయ నమః |
ఓం సత్యసంధాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం శాశ్వతైశ్వర్యవిభవాయ నమః |
ఓం పోషకాయ నమః |
ఓం సుసమాహితాయ నమః |
ఓం మహర్షినాథితాయ నమః |
ఓం బ్రహ్మయోనయే నమః |
ఓం సర్వోత్తమోత్తమాయ నమః |
ఓం భూమిభారార్తిసంహర్త్రే నమః |
ఓం షడూర్మిరహితాయ నమః |
ఓం మృడాయ నమః |
ఓం త్రివిష్టపేశ్వరాయ నమః |
ఓం సర్వహృదయాంబుజమధ్యగాయ నమః |
ఓం సహస్రదళపద్మస్థాయ నమః |
ఓం సర్వవర్ణోపశోభితాయ నమః |
ఓం పుణ్యమూర్తయే నమః |
ఓం పుణ్యలభ్యాయ నమః |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః | ౮౨౦
ఓం సూర్యమండలమధ్యస్థాయ నమః |
ఓం చంద్రమండలమధ్యగాయ నమః |
ఓం సద్భక్తధ్యాననిగలాయ నమః |
ఓం శరణాగతపాలకాయ నమః |
ఓం శ్వేతాతపత్రరుచిరాయ నమః |
ఓం శ్వేతచామరవీజితాయ నమః |
ఓం సర్వావయవసంపూర్ణాయ నమః |
ఓం సర్వలక్షణలక్షితాయ నమః |
ఓం సర్వమంగళమాంగళ్యాయ నమః |
ఓం సర్వకారణకారణాయ నమః |
ఓం ఆమోదాయ నమః |
ఓం మోదజనకాయ నమః |
ఓం సర్పరాజోత్తరీయకాయ నమః |
ఓం కపాలినే నమః |
ఓం కోవిదాయ నమః |
ఓం సిద్ధకాంతిసంవలితాననాయ నమః |
ఓం సర్వసద్గురుసంసేవ్యాయ నమః |
ఓం దివ్యచందనచర్చితాయ నమః |
ఓం విలాసినీకృతోల్లాసాయ నమః |
ఓం ఇచ్ఛాశక్తినిషేవితాయ నమః | ౮౪౦
ఓం అనంతానందసుఖదాయ నమః |
ఓం నందనాయ నమః |
ఓం శ్రీనికేతనాయ నమః |
ఓం అమృతాబ్ధికృతావాసాయ నమః |
ఓం నిత్యక్లీబాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం అనపాయాయ నమః |
ఓం అనంతదృష్టయే నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం అజరాయ నమః |
ఓం అమరాయ నమః |
ఓం తమోమోహప్రతిహతయే నమః |
ఓం అప్రతర్క్యాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం అక్షరాయ నమః |
ఓం అమోఘబుద్ధయే నమః |
ఓం ఆధారాయ నమః |
ఓం ఆధారాధేయవర్జితాయ నమః |
ఓం ఈషణాత్రయనిర్ముక్తాయ నమః |
ఓం ఇహాముత్రవివర్జితాయ నమః | ౮౬౦
ఓం ఋగ్యజుఃసామనయనాయ నమః |
ఓం బుద్ధిసిద్ధిసమృద్ధిదాయ నమః |
ఓం ఔదార్యనిధయే నమః |
ఓం ఆపూర్ణాయ నమః |
ఓం ఐహికాముష్మికప్రదాయ నమః |
ఓం శుద్ధసన్మాత్రసంవిద్ధీస్వరూపసుఖవిగ్రహాయ నమః |
ఓం దర్శనప్రథమాభాసాయ నమః |
ఓం దృష్టిదృశ్యవివర్జితాయ నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం అచింత్యరూపాయ నమః |
ఓం కలికల్మషనాశనాయ నమః |
ఓం విమర్శరూపాయ నమః |
ఓం విమలాయ నమః |
ఓం నిత్యరూపాయ నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం నిత్యశుద్ధాయ నమః |
ఓం నిత్యబుద్ధాయ నమః |
ఓం నిత్యముక్తాయ నమః |
ఓం అపరాకృతాయ నమః |
ఓం మైత్ర్యాదివాసనాలభ్యాయ నమః | ౮౮౦
ఓం మహాప్రళయసంస్థితాయ నమః |
ఓం మహాకైలాసనిలయాయ నమః |
ఓం ప్రజ్ఞానఘనవిగ్రహాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం వ్యాఘ్రపురావాసాయ నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయకాయ నమః |
ఓం జగద్యోనయే నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం జగదీశాయ నమః |
ఓం జగన్మయాయ నమః |
ఓం జపాయ నమః |
ఓం జపపరాయ నమః |
ఓం జప్యాయ నమః |
ఓం విద్యాసింహాసనప్రభవే నమః |
ఓం తత్త్వానాం ప్రకృతయే నమః |
ఓం తత్త్వాయ నమః |
ఓం తత్త్వంపదనిరూపితాయ నమః |
ఓం దిక్కాలాద్యనవచ్ఛిన్నాయ నమః |
ఓం సహజానందసాగరాయ నమః |
ఓం ప్రకృతయే నమః | ౯౦౦
ఓం ప్రాకృతాతీతాయ నమః |
ఓం విజ్ఞానైకరసాకృతయే నమః |
ఓం నిఃశంకమతిదూరస్థాయ నమః |
ఓం చైత్యచేతనచింతనాయ నమః |
ఓం తారకానాం హృదంతస్థాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం తారకాంతకాయ నమః |
ఓం ధ్యానైకప్రకటాయ నమః |
ఓం ధ్యేయాయ నమః |
ఓం ధ్యానినే నమః |
ఓం ధ్యానవిభూషణాయ నమః |
ఓం పరస్మై వ్యోమ్నే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై పదాయ నమః |
ఓం పూర్ణానందాయ నమః |
ఓం సదానందాయ నమః |
ఓం నాదమధ్యప్రతిష్ఠితాయ నమః |
ఓం ప్రమావిపర్యయాతీతాయ నమః |
ఓం ప్రణతాజ్ఞాననాశకాయ నమః | ౯౨౦
ఓం బాణార్చితాంఘ్రయే నమః |
ఓం బహుదాయ నమః |
ఓం బాలకేళికుతూహలినే నమః |
ఓం బ్రహ్మరూపిణే నమః |
ఓం బ్రహ్మపదాయ నమః |
ఓం బ్రహ్మవిదే నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం భూక్షేపదత్తలక్ష్మీకాయ నమః |
ఓం భ్రూమధ్యధ్యానలక్షితాయ నమః |
ఓం యశస్కరాయ నమః |
ఓం రత్నగర్భాయ నమః |
ఓం మహారాజ్యసుఖప్రదాయ నమః |
ఓం శబ్దబ్రహ్మణే నమః |
ఓం శమప్రాప్యాయ నమః |
ఓం లాభకృతే నమః |
ఓం లోకవిశ్రుతాయ నమః |
ఓం శాస్త్రే నమః |
ఓం శివాద్రినిలయాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం యాజకప్రియాయ నమః | ౯౪౦
ఓం సంసారవైద్యాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సభేషజవిభేషజాయ నమః |
ఓం మనోవచోభిరగ్రాహ్యాయ నమః |
ఓం పంచకోశవిలక్షణాయ నమః |
ఓం అవస్థాత్రయనిర్ముక్తాయ నమః |
ఓం అవస్థాసాక్షితుర్యకాయ నమః |
ఓం పంచభూతాదిదూరస్థాయ నమః |
ఓం ప్రత్యగేకరసాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం షట్చక్రాంతర్గతోల్లాసినే నమః |
ఓం షడ్వికారవివర్జితాయ నమః |
ఓం విజ్ఞానఘనసంపూర్ణాయ నమః |
ఓం వీణావాదనతత్పరాయ నమః |
ఓం నీహారాకారగౌరాంగాయ నమః |
ఓం మహాలావణ్యవారిధయే నమః |
ఓం పరాభిచారశమనాయ నమః |
ఓం షడధ్వోపరిసంస్థితాయ నమః |
ఓం సుషుమ్నామార్గసంచారిణే నమః |
ఓం బిసతంతునిభాకృతయే నమః | ౯౬౦
ఓం పినాకినే నమః |
ఓం లింగరూపశ్రియే నమః |
ఓం మంగళావయవోజ్జ్వలాయ నమః |
ఓం క్షేత్రాధిపాయ నమః |
ఓం సుసంవేద్యాయ నమః |
ఓం శ్రీప్రదాయ నమః |
ఓం విభవప్రదాయ నమః |
ఓం సర్వవశ్యకరాయ నమః |
ఓం సర్వదోషఘ్నే నమః |
ఓం పుత్రపౌత్రదాయ నమః |
ఓం తైలదీపప్రియాయ నమః |
ఓం తైలపక్వాన్నప్రీతమానసాయ నమః |
ఓం తైలాభిషేకసంతుష్టాయ నమః |
ఓం తిలభక్షణతత్పరాయ నమః |
ఓం ఆపాదకణికాముక్తాభూషాశతమనోహరాయ నమః |
ఓం శాణోల్లీఢమణిశ్రేణీరమ్యాంఘ్రినఖమండలాయ నమః |
ఓం మణిమంజీరకిరణకింజల్కితపదాంబుజాయ నమః |
ఓం అపస్మారోపరిన్యస్తసవ్యపాదసరోరుహాయ నమః |
ఓం కందర్పతూణాభజంఘాయ నమః |
ఓం గుల్ఫోదంచితనూపురాయ నమః | ౯౮౦
ఓం కరిహస్తోపమేయోరవే నమః |
ఓం ఆదర్శోజ్జ్వలజానుభృతే నమః |
ఓం విశంకటకటిన్యస్తవాచాలమణిమేఖలాయ నమః |
ఓం ఆవర్తనాభిరోమాలివలిమత్పల్లవోదరాయ నమః |
ఓం ముక్తాహారలసత్తుంగవిపులోరస్కరంజితాయ నమః |
ఓం వీరాసనసమాసీనాయ నమః |
ఓం వీణాపుస్తోల్లసత్కరాయ నమః |
ఓం అక్షమాలాలసత్పాణయే నమః |
ఓం చిన్ముద్రితకరాంబుజాయ నమః |
ఓం మాణిక్యకంకణోల్లాసికరాంబుజవిరాజితాయ నమః |
ఓం అనర్ఘరత్నగ్రైవేయవిలసత్కంబుకంధరాయ నమః |
ఓం అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితాయ నమః |
ఓం ముగ్ధస్మితపరీపాకప్రకాశితరదాంకురాయ నమః |
ఓం చారుచాంపేయపుష్పాభనాసికాపుటరంజితాయ నమః |
ఓం వరవజ్రశిలాదర్శపరిభావికపోలభువే నమః |
ఓం కర్ణద్వయోల్లసద్దివ్యమణికుండలమండితాయ నమః |
ఓం కరుణాలహరీపూర్ణకర్ణాంతాయతలోచనాయ నమః |
ఓం అర్ధచంద్రాభనిటిలపాటీరతిలకోజ్జ్వలాయ నమః |
ఓం చారుచామీకరాకారజటాచర్చితచందనాయ నమః |
ఓం కైలాసశిఖరస్ఫర్ధికమనీయనిజాకృతయే నమః | ౧౦౦౦
ఇతి శ్రీ దక్షిణామూర్తి సహస్రనామావళిః ||