Skip to content

Dakshinamurthy Dandakam in Telugu – శ్రీ దక్షిణామూర్తి దండకం

Dakshinamurthy Dandakam LyricsPin

Dakshinamurthy Dandakam is a devotional poem for worshipping Lord Dakshinamurthy, who is a form of Lord Shiva as a Guru (teacher). Get Sri Dakshinamurthy Dandakam in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Shiva.

Dakshinamurthy Dandakam in Telugu – శ్రీ దక్షిణామూర్తి దండకం 

ఓం నమస్తే దక్షిణామూర్తయే స్వస్వరూపాయ కైవల్యరూపిణే కైవల్యహేతవే కైవల్యపతయే నమో నమో ముక్తిరూపిణే ముక్తిహేతవే ముక్తిదాయినే ముక్తానాం పతయే నమో నమో తపః స్వరూపిణే పరమతపస్వినే తపస్వీనాం పతయే నమో నమో బ్రహ్మవిద్యోపదేశకర్త్రే బ్రహ్మవిద్యాహేతవే గురూణాం గురవే నమో నమో విరక్తిహేతవే విరక్తిరూపిణే విరక్తాయ విరక్తానాం పతయే నమో నమో యతిబృందసమావృతాయ యతిధర్మపరాయణాయ యతిరూపధారిణే యతిప్రియాయ యతీశ్వరాయ నమో నమో సుజ్ఞానహేతవే సుజ్ఞానదాయినే జ్ఞానరూపాయ జ్ఞానదీపాయ జ్ఞానేశ్వరాయ నమో నమో భక్తిహేతవే భక్తిదాయినే భక్తవత్సలాయ భక్తపరాధీనాయ భక్తానాం పతయే నమో నమో యోగారూఢాయ యోగాయ పరమయోగినే యోగీశ్వరాయ నమో నమో దేవానాం పతయే సర్వవిద్యాధిపతయే సర్వేశ్వరాయ సర్వలోకాధిపతయే సర్వభూతాధిపతయే నమో నమః స్వాత్మరూపాయ స్వాత్మమూర్తయే స్వాత్మానందదాయినే స్వస్వరూపాయ నమో నమో పరమాత్మనే పరంజ్యోతిషే పరంధామయ పరమగతయే పరబ్రహ్మణే నమో నమః ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి