Skip to content

Chidambara Ashtakam in Telugu – శ్రీ చిదంబరాష్టకం

Chidambara Ashtakam or Chidambarastakam or ChidambarashtakamPin

Chidambara Ashtakam or Chidambarashtakam is an eight stanza hymn in praise of Lord Nataraja or Chidambaseswara, the primary deity in the Thillai Nataraja Temple at Chidambaram, Tamilnadu, India. Get Sri Chidambara Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Chidambara Ashtakam in Telugu – శ్రీ చిదంబరాష్టకం 

చిత్తజాంతకం చిత్స్వరూపిణం
చంద్రమృగధరం చర్మభీకరం |
చతురభాషణం చిన్మయం గురుం
భజ చిదంబరం భావనాస్థితం || ౧ ||

దక్షమర్దనం దైవశాసనం
ద్విజహితే రతం దోషభంజనం |
దుఃఖనాశనం దురితశాసనం
భజ చిదంబరం భావనాస్థితం || ౨ ||

బద్ధపంచకం బహులశోభితం
బుధవరైర్నుతం భస్మభూషితం |
భావయుక్‍స్తుతం బంధుభిః స్తుతం
భజ చిదంబరం భావనాస్థితం || ౩ ||

దీనతత్పరం దివ్యవచనదం
దీక్షితాపదం దివ్యతేజసం |
దీర్ఘశోభితం దేహతత్త్వదం
భజ చిదంబరం భావనాస్థితం || ౪ ||

క్షితితలోద్భవం క్షేమసంభవం
క్షీణమానవం క్షిప్రసద్యవం |
క్షేమదాత్రవం క్షేత్రగౌరవం
భజ చిదంబరం భావనాస్థితం || ౫ ||

తక్షభూషణం తత్త్వసాక్షిణం
యక్షసాగణం భిక్షురూపిణం |
భస్మపోషణం వ్యక్తరూపిణం
భజ చిదంబరం భావనాస్థితం || ౬ ||

యస్తు జాపికం చిదంబరాష్టకం
పఠతి నిత్యకం పాపహం సుఖం |
కఠినతారకం ఘటకులాధికం
భజ చిదంబరం భావనాస్థితం || ౭ ||

ఇతి శ్రీ చిదంబరాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి