Budha Ashtottara Shatanama Stotram is the 108 names of Lord Budha composed in the form of a hymn. Get Sri Budha Ashtottara Shatanama Stotram in Telugu Lyrics Pdf here and chant with devotion for the grace of Lord Budha.
Budha Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం
బుధ బీజ మంత్రం
ఓం బ్రాఀ బ్రీం బ్రౌం సః బుధాయ నమః ||
స్తోత్రం
బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః |
దృఢవ్రతో దృఢబల శ్రుతిజాలప్రబోధకః || 1 ||
సత్యవాసః సత్యవచా శ్రేయసాంపతిరవ్యయః |
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || 2 ||
వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్కరః |
విద్యావిచక్షణ విదుర్ విద్వత్ప్రీతికరో ఋజః || 3 ||
విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః |
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || 4 ||
త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః |
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || 5 ||
వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః |
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || 6 ||
సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధిః సదాదరః |
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || 7 ||
వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్ |
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || 8 ||
అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః |
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || 9 ||
చారుశీలః స్వప్రకాశో చపలశ్చ జితేంద్రియః |
ఉదఽగ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || 10 ||
సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ |
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || 11 ||
పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః |
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || 12 ||
ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః |
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || 13 ||
వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః |
బంధుప్రియో బంధయుక్తో వనమండలసంశ్రితః || 14 ||
అర్కేశానప్రదేషస్థః తర్కశాస్త్రవిశారదః |
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || 15 ||
మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః |
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || 16 ||
బుధస్యేవంప్రకారేణ నామ్నామష్టోత్తరం శతం |
సంపూజ్య విధివత్కర్తా సర్వాన్కామానవాప్నుయాత్ || 17 ||
|| ఇతి శ్రీ బుధ అష్టోత్తర శతనామ స్తోత్రం ||