Skip to content

# Choose Language:

Bhavayami Gopalabalam Lyrics in Telugu – భావయామి గోపాలబాలం

Bhavayami Gopalabalam Lyrics - Annamayya KeerthanaPin

Bhavayami Gopalabalam is a popular Annamayya keerthana. Get Bhavayami Gopalabalam Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Venkateswara of Tirumala.

Bhavayami Gopalabalam Lyrics in Telugu – భావయామి గోపాలబాలం

భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేయం సదా ॥పల్లవి॥

కటిఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా-
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల శింజితే నతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ॥చ1॥

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది-
సుర నికర భావనా శోభితపదం
తిరు వేంకటాచల స్థిత మనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం ॥చ2॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి