Skip to content

# Choose Language:

Balakrishna Ashtakam in Telugu (Leelayo Kuchela) – శ్రీ బాలకృష్ణ అష్టకం

Balakrishna Ashtakam with LyricsPin

Get Sri Balakrishna Ashtakam in Telugu Lyrics here and chant it with devotion for the grace of Lord Sri Krishna. It is also popular with its starting verse “Leelayo kuchela”.

Balakrishna Ashtakam in Telugu – శ్రీ బాలకృష్ణ అష్టకం 

లీలయా కుచేల మౌని పాలితం కృపాకరం
నీల నీలమింద్రనీల నీలకాంతి మోహనం |
బాలనీల చారు కోమలాలకం విలాస
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౧ ||

ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం
నంద గోప నందనం సనందనాది వందితం |
నంద గోధనం సురారి మర్దనం సమస్త
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౨ ||

వారి హార హీర చారు కీర్తితం విరాజితం
ద్వారకా విహారమంబుజారి సూర్యలోచనం |
భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౩ ||

శేష భోగ శాయినం విశేష భూషణోజ్జ్వలం
ఘోషమాన కీంకిణీ విభీషణాది పోషణం |
శోషణా కృతాంబుధిం విభీషణార్చితం పదం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౪ ||

పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం
కుండల ప్రభాసమాన తుండ గండ మండలం |
పుండరీక సన్నుతం జగన్నుతం మనోజ్ఞకం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౫ ||

ఆంజనేయ ముఖ్యపాల వానరేంద్ర కృంతనం
కుంజరారి భంజనం నిరంజనం శుభాకరం |
మంజు కంజ పత్ర నేత్ర రాజితం విరాజితం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౬ ||

రామణీయ యజ్ఞధామ భామినీ వరప్రదం
మనోహరం గుణాభిరామ ఉన్నతోన్నతం గురుం |
సామగాన వేణునాద లోల మజ్జితాస్తకం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౭ ||

రంగ-దింధి-రాంగ-మంగళాంగ శౌర్య భాసదా
సంగదా సురోత్తమాంగ భంగక ప్రదాయకం |
తుంగవైర వాభిరామ మంగళామృతం సదా
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || ౮ ||

బాలకృష్ణ పుణ్యనామ లాలితం శుభాష్టకం
యే పఠంతి సాత్త్వికోత్తమా సదా ముదాచ్యుతం |
రాజమాన పుత్ర సంపదాది శోభనానితే
సాధయంతి విష్ణులోకమవ్యయం నరాశ్చతే || ౯ ||

ఇతి బాలకృష్ణాష్టకమ్ |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి