Arunachala Ashtakam is an eight stanza stotram praising Lord Shiva or Arunachalesvara, who is the presiding deity of the Arunachalesvara Temple in Tiruvannamalai, Tamilnadu, India. Arunachala is a hill and it is also known as Arunachalam, Annamalai, Arunagiri, etc. Get Sri Arunachala Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Arunachalesvara or Shiva.
Arunachala Ashtakam in Telugu – అరుణాచలాష్టకం
దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే |
కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే || ౧ ||
కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలం |
తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలం || ౨ ||
సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహం |
సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం || ౩ ||
కాంచనప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం |
మాం చ రక్ష సురాధ్యక్షం స్మరణాదరుణాచలం || ౪ ||
బద్ధచంద్రజటాజూటమర్ధనారీకలేబరం |
వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలం || ౫ ||
కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభం |
బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలం || ౬ ||
శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరం |
రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలం || ౭ ||
అష్టభూతిసమాయుక్తమిష్టకామఫలప్రదం |
శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలం || ౮ ||
వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం |
విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం || ౯ ||
మందారమల్లికాజాతికుందచంపకపంకజైః |
ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలం || ౧౦ ||
సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం |
మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలం || ౧౧ ||
ఇతి శ్రీ అరుణాచలాష్టకం ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి