Anjaneya Stotram is a devotional hymn for worshipping Lord Hanuman. Get Sri Anjaneya Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Hanuman.
Anjaneya Stotram in Telugu – శ్రీ ఆంజనేయ స్తోత్రం
మహేశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం |
సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమం || ౧ ||
తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితం |
ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలం || ౨ ||
మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినం |
పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం || ౩ ||
శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం |
మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్ || ౪ ||
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం |
త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభం || ౫ ||
నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమామ్యహం |
పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభం || ౬ ||
పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహం |
అచలద్యుతిసంకాశం సర్వాలంకారభూషితం || ౭ ||
షడక్షరస్థితం దేవం నమామి కపినాయకం |
తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం || ౮ ||
సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహం |
అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలం || ౯ ||
నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనం |
అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుమ్ || ౧౦ ||
జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం |
ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుంతధారిణం || ౧౧ ||
అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహం |
త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణం || ౧౨ ||
పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణం |
మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం || ౧౩ ||
పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహం |
సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహం || ౧౪ ||
ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే |
ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః || ౧౫ ||
అష్టమ్యాం వా చతుర్దశ్యా మర్కవారే విశేషతః
సన్థ్యా పూజాం ప్రకుర్వీత ద్వాదశ్యాఞ్చ విశేషతః || ౧౯ || 16
అర్కమూలేన కుర్వీత హనుమత్ప్రితిమాం సుథీః
పూజయే త్తత్ర విద్వాన్ యో రక్తవస్ర్తేణ వేష్టయేత్ || ౧౭ || 17
బ్రాహ్మణా న్భోజయే త్పశ్చా త్తత్ప్రీత్యై సర్వకామదామ్
యః కరోతి నరో భక్త్యా పూజాం హనుమత సుధీః
న శస్ర్త భయ మాప్నోతి భయం వా ప్యన్తరిక్షజమ్ || ౧౮ || 18
అక్షాది రాక్షసహరం దశకణ్ఠ దర్ప నిర్మూలనం రఘువరాంఘ్రీ సరోజభక్తమ్
సీతా విషహ్య ఘన దుఃఖ నివారకం తం వాయో స్సుతం గిలిత భాను మహం నమామి || ౧౯ || 19
మాం పశ్య పశ్య హనుమాన్ నిజదృష్టి పాతైః
మాం రక్ష రక్ష పరితో రిపు దుఃఖ పుంజాత్ |
వశ్యాం కురు త్రిజగతీం వసుధాధిపానాం
మే దేహి దేహి మహతీం విసుధాం శ్రియం చ || ౨౦ || 20
అపద్భ్యో రక్ష సర్వత్ర ఆంజనేయ నమోస్తుతే
బన్ధనం ఛేదయాజస్రం కపివీర నమోస్తుతే || ౨౧ || 21
దుష్ట రోగాన్ హన హన రామమాత నమోస్తుతే
ఉచ్చాటయ రపూ స్సర్వా న్మోహనం కురు భూభుజమ్ || ౨౨ || 22
విద్వేషిణో మారయ త్వం త్రిమూర్త్యాత్మక సర్వదా
సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ || ౨౩ || 23
ఘోరా నుపద్రవాన్ సర్వాన్ నాశయాక్షాసురాన్తక
ఏవం స్తుత్యాత్ హనూమన్తం నరః శ్రద్ధా సమన్వితః || ౨౪ || 24
ఇత్యుమా సంహితాయాం శ్రీ ఆంజనేయ స్తోత్రం ||
missing slokas
ఆంజనేయ స్తోత్రము
శ్లో|| శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్ సర్వకామప్రదం నౄణాం హనుమత్ స్తోత్రముత్తమమ్. 1
శ్లో|| తప్తకాంచన సంకాశం నానారత్న విభూషితమ్, ఉద్యద్భాలార్క వదనం త్రిణిత్రం కుణ్డలోజ్జ్వలమ్. 2
శ్లో|| మౌజ్ఞికౌపీన సంయుక్తం హేమ యజ్ఞోపవీతినమ్,
వఙ్గళాక్షం మహాకాయం టఙ్క శైలేన్ద్ర ధారిణమ్. 3
శ్లో|| శిఖానిక్షిప్త వాలాగ్రం మేరు శైలాగ్ర సంస్థితమ్, మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనమ్. 4
శ్లో|| హనూమన్తం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్ త్రిమూర్త్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్. 5
శ్లో|| నానాభూషణ సంయుక్త మాంజనేయం నమామ్యహమ్,
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్. 6
శ్లో|| పూజితం సర్వదేవైశ్చ రాక్షసాన్తం నమా మ్యహమ్. అచలద్యుతి సంకాశం సర్వాలంకార భూషితమ్. 7
శ్లో|| షడక్షర స్థితం దేవం నమామి కసినాయకమ్,
తప్త స్వర్ణ మయం దేవం హరిద్రాభం సూరార్చితమ్. 8
శ్లో॥ సున్దరం సాబ్జనాయనం త్రిణేత్రం తం నమామ్యహమ్,
అష్టాక్షరాదిపం దేవం హీరవర్ణ సముజ్జ్వలమ్. 9
శ్లో॥ నమామి జనతా వంద్యం లంకా ప్రాసాద భంజనిమ్, అతసీ పుష్ప సంకాశం దశవర్ణాత్మకం విభుమ్. 10
శ్లో|| జటాధరం చతుర్భాహుం నమామి కపినాయకమ్, ద్వాదశాక్షర మన్త్రస్య నాయకం కున్తధారిణమ్. 11
శ్లో|| అంకుశాంచ దధానంచ కపివీరం నమామ్యహమ్
త్రయోదశాక్షర యుతం సీతా దుఃఖ నివారణమ్. 12
శ్లో|| పీత వర్ణం లసత్కాయం భజే సుగ్రీవ మంత్రిణమ్ మాలా మంత్రాత్మకం దేవం చిత్ర వర్ణం చతుర్భుజమ్. 13
శ్లో|| పాశాఙ్కుశాభయకరం ధృత టంకం నమా మ్యహమ్, సురాసురగణైస్సర్వైస్సంస్తుతం ప్రణమా మ్యహమ్. 14
శ్లో|| ఏవం ద్యాయే న్నరో నిత్యం సర్వ పాపైః ప్రముచ్యతే, ప్రయాతి చిన్తితం కార్యం శీఘ్రమేవ న సంశయః 15
శ్లో|| అష్టమ్యాం వా చతుర్దశ్యా మర్కవారే విశేషతః,
సన్థ్యా పూజాం ప్రకుర్వీత ద్వాదశ్యాఞ్చ విశేషతః. 16
శ్లో|| అర్కమూలేన కుర్వీత హనుమత్ప్రితిమాం సుథీః,
పూజయే త్తత్ర విద్వాన్ యో రక్తవస్ర్తేణ వేష్టయేత్. 17
శ్లో॥ బ్రాహ్మణా న్భోజయే త్పశ్చా త్తత్ప్రీత్యై సర్వకామదామ్,
యః కరోతి నరో భక్త్యా పూజాం హనుమత సుధీః
న శస్ర్త భయ మాప్నోతి భయం వా ప్యన్తరిక్షజమ్. 18
శ్లో|| అక్షాది రాక్షసహరం దశకణ్ఠ దర్ప నిర్మూలనం రఘువరాంఘ్రీ సరోజభక్తమ్,
సీతా విషహ్య ఘన దుఃఖ నివారకం తం వాయో స్సుతం గిలిత భాను మహం నమామి. 19
శ్లో|| మాం పశ్య పశ్య హనుమాన్ నిజదృష్టి పాతైః
మాం రక్ష రక్ష పరితో రిపు దుఃఖ పుంజాత్,
వశ్యాం కురు త్రిజగతీం వసుధాధిపానాం
మే దేహి దేహి మహతీం విసుధాం శ్రియం చ. 20
శ్లో॥ అపద్భ్యో రక్ష సర్వత్ర ఆంజనేయ నమోస్తుతే,
బన్ధనం ఛేదయాజస్రం కపివీర నమోస్తుతే. 21
శ్లో॥ దుష్ట రోగాన్ హన హన రామమాత నమోస్తుతే, ఉచ్చాటయ రపూ స్సర్వా న్మోహనం కురు భూభుజమ్. 22
శ్లో॥ విద్వేషిణో మారయ త్వం త్రిమూర్త్యాత్మక సర్వదా, సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ. 23
శ్లో|| ఘోరా నుపద్రవాన్ సర్వాన్ నాశయాక్షాసురాన్తక, ఏవం స్తుత్యాత్ హనూమన్తం నరః శ్రద్ధా సమన్వితః. 24
ఇత్యుమా సంహితాయాం ఆంజనేయస్తోతం సంపూర్ణమ్. 🙏