Skip to content

Venu Gopala Ashtakam in Telugu – శ్రీ వేణుగోపాలాష్టకం

Venu Gopala Ashtakam Lyrics or Venugopalastakam LyricsPin

Venu Gopala Ashtakam or Venugopalashtakam is an 8 verse devotional hymn in praise of Lord Krishna in the form of Venu Gopala – the divine cowherder who plays the flute (Venu). This stotram highlights Lord Krishna’s divine beauty, and the enchanting power of his flute, which captivates all hearts. Get Sri Venu Gopala Ashtakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Krishna.

Venu Gopala Ashtakam in Telugu – శ్రీ వేణుగోపాలాష్టకం 

కలితకనకచేలం ఖండితాపత్కుచేలం
గళధృతవనమాలం గర్వితారాతికాలం ।
కలిమలహరశీలం కాంతిధూతేంద్రనీలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 1 ॥

వ్రజయువతివిలోలం వందనానందలోలం
కరధృతగురుశైలం కంజగర్భాదిపాలం ।
అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 2 ॥

ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం
కలశజలధికన్యామోదకశ్రీకపోలం ।
ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 3 ॥

శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం
దితిజతతికరాలం దివ్యదారాయితేలం ।
మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 4 ॥

మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం
జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలం ।
సకలమునిజనాళీమానసాంతర్మరాళం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 5 ॥

అసురహరణఖేలనం నందకోత్క్షేపలీలం
విలసితశరకాలం విశ్వపూర్ణాంతరాళం ।
శుచిరుచిరయశశ్శ్రీధిక్కృత శ్రీమృణాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 6 ॥

స్వపరిచరణలబ్ధ శ్రీధరాశాధిపాలం
స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళం ।
గురుతరభవదుఃఖానీక వాఃపూరకూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 7 ॥

చరణకమలశోభాపాలిత శ్రీప్రవాళం
సకలసుకృతిరక్షాదక్షకారుణ్య హేలం ।
రుచివిజితతమాలం రుక్మిణీపుణ్యమూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 8 ॥

శ్రీవేణుగోపాల కృపాలవాలాం
శ్రీరుక్మిణీలోలసువర్ణచేలాం ।
కృతిం మమ త్వం కృపయా గృహీత్వా
స్రజం యథా మాం కురు దుఃఖదూరం ॥ 9 ॥

ఇతి శ్రీ వేణుగోపాలాష్టకం ।

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి