Skip to content

Skandamata Stotram in Telugu – శ్రీ స్కందమాత స్తోత్రం

Skandamata Stotram Lyrics - Navratri Day 5 Goddess StotramPin

Skandamata Stotram is a devotional hymn for worshipping Shri Skandamata Devi, who is one of the Navadurga’s. She is primarily worshipped on the 5th day of Navratri. Get Sri Skandamata Stotram in Telugu Lyrics Pdf here.

Skandamata Stotram in Telugu – శ్రీ స్కందమాత స్తోత్రం

నమామి స్కందమాతా స్కందధారిణీం |
సమగ్రతత్వసాగరం పారపారగహరాం ||

శివాప్రభా సముజ్వలాం స్ఫుచ్ఛశాగశేఖరాం |
లలాటరత్నభాస్కరాం జగత్ప్రదీప్తి భాస్కరాం ||

మహేంద్రకశ్యపార్చితాం సనత్కుమార సంస్తుతాం |
సురాసురేంద్రవందితా యథార్థనిర్మలాద్భుతాం ||

అతర్క్యరోచిరూవిజాం వికార దోషవర్జితాం |
ముముక్షుభిర్విచింతితాం విశేషతత్వముచితాం ||

నానాలంకార భూషితాం మృగేంద్రవాహనాగ్రజాం |
సుశుధ్దతత్వతోషణాం త్రివేదమార భూషణాం ||

సుధార్మికౌపకారిణీ సురేంద్ర వైరిఘాతినీం |
శుభాం పుష్పమాలినీం సువర్ణకల్పశాఖినీం ||

తమోఽన్ధకారయామినీం శివస్వభావకామినీం |
సహస్రసూర్యరాజికాం ధనజ్జయోగ్రకారికాం ||

సుశుధ్ద కాల కందలా సుభృడవృందమజ్జులాం |
ప్రజాయినీ ప్రజావతి నమామి మాతరం సతీం ||

స్వకర్మకారణే గతిం హరిప్రయాచ పార్వతీం |
అనంతశక్తి కాంతిదాం యశోఅర్థభుక్తిముక్తిదాం ||

పునః పునర్జగద్ధితాం నమామ్యహం సురార్చితాం |
జయేశ్వరి త్రిలోచనే ప్రసీద దేవీ పాహిమాం ||

ఇతి శ్రీ స్కందమాతా స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి