Shyamala Stotram is a prayer addressing goddess Shyamala Devi or Matangi Devi, who is one of the Dasamahavidyas. Get Sri Shyamala Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Shyamala Devi.
Shyamala Stotram in Telugu – శ్రీ శ్యామలా స్తోత్రం
జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే |
జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే || ౧ ||
నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ |
నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే || ౨ ||
జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే |
మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే || ౩ ||
జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి |
జయ త్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే || ౪ ||
నమో నమస్తే రక్తాక్షి జయ త్వం మదశాలిని |
జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోస్తుతే || ౫ ||
నమ ఇంద్రాదిసంస్తుత్యే నమో బ్రహ్మాదిపూజితే |
నమో మరకతప్రఖ్యే శంఖకుండలశోభితే || ౬ ||
జయ త్వం జగదీశాని లోకమోహిని తే నమః |
నమస్తేస్తు మహాకృష్ణే నమో విశ్వేశవల్లభే || ౭ ||
మహేశ్వరి నమస్తేస్తు నీలాంబరసమన్వితే |
నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరీ || ౮ ||
మహాదేవప్రియకరి నమస్సర్వవశంకరి |
మహాసౌభాగ్యదే నౄణాం కదంబవనవాసిని || ౯ ||
జయ సంగీతరసికే వీణాహస్తే నమోస్తుతే |
జనమోహిని వందే త్వాం బ్రహ్మవిష్ణుశివాత్మికే || ౧౦ ||
వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః |
నమస్తే కులదేవేశి నమో నారీవశంకరి || ౧౧ ||
అణిమాదిగుణాధారే జయ నీలాద్రిసన్నిభే |
శంఖపద్మాదిసంయుక్తే సిద్ధిదే త్వాం భజామ్యహమ్ || ౧౨ ||
జయ త్వం వరభూషాంగి వరాంగీం త్వాం భజామ్యహమ్ |
దేవీం వందే యోగివంద్యే జయ లోకవశంకరి || ౧౩ ||
సర్వాలంకారసంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి |
సర్గపాలనసంహారహేతుభూతే సనాతని || ౧౪ ||
జయ మాతంగతనయే జయ నీలోత్పలప్రభే |
భజే శక్రాదివంద్యే త్వాం జయ త్వం భువనేశ్వరి || ౧౫ ||
జయ త్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని |
జయ త్వం సర్వభద్రాంగీ భక్తాఽశుభవినాశిని || ౧౬ ||
మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోస్తుతే |
బ్రహ్మవిష్ణుశివస్తుత్యే భక్తానాం సర్వకామదే || ౧౭ ||
మాతంగీశ్వరవంద్యే త్వాం ప్రసీద మమ సర్వదా |
ఇత్యేతచ్ఛ్యామలాస్తోత్రం సర్వకామసమృద్ధిదమ్ || ౧౮ ||
శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః |
స లభేత్సకలాన్కామాన్ వశీకుర్యాజ్జగత్త్రయమ్ || ౧౯ ||
శీఘ్రం దాసా భవంత్యస్య దేవా యోగీశ్వరాదయః |
రంభోర్వశ్యాద్యప్సరసామవ్యయో మదినో భవేత్ || ౨౦ ||
నృపాశ్చ మర్త్యాః సర్వేఽస్య సదా దాసా భవంతి హి |
లభేదష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే || ౨౧ ||
శంఖాది నిధయోద్వార్థ్సాస్సాన్నిధ్యం పర్యుపాసతే |
వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వవిద్యానిధిర్భవేత్ || ౨౨ ||
విముక్తః సకలాపద్భిః లభేత్సంపత్తి ముత్తమాం |
మహాపాపోపపాపౌఘైస్సశీఘ్రం ముచ్యతే నరః || ౨౩ ||
జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమమ్ |
సదాశివత్వమాప్నోతి సోంతే నాత్ర విచారణా || ౨౪ ||
ఇతి శ్రీ శ్యామలా స్తోత్రం సంపూర్ణం ||