Shyamala Shodasanamavali is the 16 names of Goddess Shyamala Devi. Get Sri Shyamala Shodasanamavali in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Shyamala Devi.
Shyamala Shodasanamavali in Telugu – శ్రీ శ్యామలా షోడశనామావళిః
ఓం సంగీతయోగిన్యై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం మంత్రనాయికాయై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం సచివేశాన్యై నమః |
ఓం ప్రధానేశ్యై నమః |
ఓం శుకప్రియాయై నమః | ౮
ఓం వీణావత్యై నమః |
ఓం వైణిక్యై నమః |
ఓం ముద్రిణ్యై నమః |
ఓం ప్రియకప్రియాయై నమః |
ఓం నీపప్రియాయై నమః |
ఓం కదంబేశ్యై నమః |
ఓం కదంబవనవాసిన్యై నమః |
ఓం సదామదాయై నమః | ౧౬
ఇతి శ్రీ శ్యామలా షోడశనామావళిః ||
