Skip to content

Shukra Ashtottara Shatanamavali in Telugu – శ్రీ శుక్ర అష్టోత్తరశతనామావళిః

Shukra Ashtottara Shatanamavali Lyrics or 108 Names of ShukraPin

Shukra Ashtottara Shatanamavali or Shukra Ashtothram is the 108 names of Lord Shukra. Get Sri Shukra Ashtottara Shatanamavali in Telugu Pdf Lyrics here and chant the 108 names of Shukra with devotion for his grace.

Shukra Ashtottara Shatanamavali in Telugu – శ్రీ శుక్ర అష్టోత్తరశతనామావళిః 

ఓం శుక్రాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం శుభగుణాయ నమః |
ఓం శుభదాయ నమః |
ఓం శుభలక్షణాయ నమః |
ఓం శోభనాక్షాయ నమః |
ఓం శుభ్రరూపాయ నమః |
ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః |
ఓం దీనార్తిహరకాయ నమః | ౯

ఓం దైత్యగురవే నమః |
ఓం దేవాభివందితాయ నమః |
ఓం కావ్యాసక్తాయ నమః |
ఓం కామపాలాయ నమః |
ఓం కవయే నమః |
ఓం కళ్యాణదాయకాయ నమః |
ఓం భద్రమూర్తయే నమః |
ఓం భద్రగుణాయ నమః |
ఓం భార్గవాయ నమః | ౧౮

ఓం భక్తపాలనాయ నమః |
ఓం భోగదాయ నమః |
ఓం భువనాధ్యక్షాయ నమః |
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః |
ఓం చారుశీలాయ నమః |
ఓం చారురూపాయ నమః |
ఓం చారుచంద్రనిభాననాయ నమః |
ఓం నిధయే నమః |
ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః | ౨౭

ఓం నీతివిద్యాధురంధరాయ నమః |
ఓం సర్వలక్షణసంపన్నాయ నమః |
ఓం సర్వావగుణవర్జితాయ నమః |
ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |
ఓం సకలాగమపారగాయ నమః |
ఓం భృగవే నమః |
ఓం భోగకరాయ నమః |
ఓం భూమిసురపాలనతత్పరాయ నమః |
ఓం మనస్వినే నమః | ౩౬

ఓం మానదాయ నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మాయాతీతాయ నమః |
ఓం మహాశయాయ నమః |
ఓం బలిప్రసన్నాయ నమః |
ఓం అభయదాయ నమః |
ఓం బలినే నమః |
ఓం బలపరాక్రమాయ నమః |
ఓం భవపాశపరిత్యాగాయ నమః | ౪౫

ఓం బలిబంధవిమోచకాయ నమః |
ఓం ఘనాశయాయ నమః |
ఓం ఘనాధ్యక్షాయ నమః |
ఓం కంబుగ్రీవాయ నమః |
ఓం కళాధరాయ నమః |
ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః |
ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః |
ఓం శ్వేతాంబరాయ నమః |
ఓం శ్వేతవపుషే నమః | ౫౪

ఓం చతుర్భుజసమన్వితాయ నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం అక్షీణగుణభాసురాయ నమః |
ఓం నక్షత్రగణసంచారాయ నమః |
ఓం నయదాయ నమః |
ఓం నీతిమార్గదాయ నమః |
ఓం వర్షప్రదాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ౬౩

ఓం క్లేశనాశకరాయ నమః |
ఓం కవయే నమః |
ఓం చింతితార్థప్రదాయ నమః |
ఓం శాంతమతయే నమః |
ఓం చిత్తసమాధికృతే నమః |
ఓం ఆధివ్యాధిహరాయ నమః |
ఓం భూరివిక్రమాయ నమః |
ఓం పుణ్యదాయకాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః | ౭౨

ఓం పూజ్యాయ నమః |
ఓం పురుహూతాదిసన్నుతాయ నమః |
ఓం అజేయాయ నమః |
ఓం విజితారాతయే నమః |
ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః |
ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః |
ఓం మందహాసాయ నమః |
ఓం మహామతయే నమః |
ఓం ముక్తాఫలసమానాభాయ నమః | ౮౧

ఓం ముక్తిదాయ నమః |
ఓం మునిసన్నుతాయ నమః |
ఓం రత్నసింహాసనారూఢాయ నమః |
ఓం రథస్థాయ నమః |
ఓం రజతప్రభాయ నమః |
ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః |
ఓం సురశత్రుసుహృదే నమః |
ఓం కవయే నమః |
ఓం తులావృషభరాశీశాయ నమః | ౯౦

ఓం దుర్ధరాయ నమః |
ఓం ధర్మపాలకాయ నమః |
ఓం భాగ్యదాయ నమః |
ఓం భవ్యచారిత్రాయ నమః |
ఓం భవపాశవిమోచకాయ నమః |
ఓం గౌడదేశేశ్వరాయ నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం గుణినే నమః |
ఓం గుణవిభూషణాయ నమః | ౯౯

ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః |
ఓం జ్యేష్ఠాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శుచిస్మితాయ నమః |
ఓం అపవర్గప్రదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం సంతానఫలదాయకాయ నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |
ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ శుక్ర అష్టోత్తరశతనామావళిః |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి