Skip to content

# Choose Language:

Sandhya Krutha Shiva Stotram in Telugu – శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం

Sandhya Krutha Shiva Stotram or Sandhya Kruta Shiva Stotram Lyrics PdfPin

Sandhya Krutha Shiva Stotram is a powerful stotram of Lord Shiva. Get Shri Sandhya Krutha Shiva Stotram in Telugu Pdf Lyrics here and chant it to get rid of your sins, family problems, and enemity with others.

Sandhya Krutha Shiva Stotram in Telugu – శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం 

నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్
నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్ |
అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం
తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 ||

సర్వం శాంతం నిర్మలం నిర్వికారం
జ్ఞానం గమ్యం స్వప్రకాశే వికారమ్ |
ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గాత్ పరస్తాత్
రూపం యస్య త్వాం నమామి ప్రసన్నమ్ || 2 ||

ఏకం శుద్ధం దీప్యమానం తథాజం
చిత్తానందం సహజం చావికారి |
నిత్యానందం సత్యభూతిప్రసన్నం
యస్య శ్రీదం రూపమస్మై నమస్తే || 3 ||

గగనం భూర్గశశ్చైవ
సలిలం జ్యోతిరేవచ|
పునః కాలశ్చ రూపాణి
యస్య తుభ్యం నమోస్తుతే || 4 ||

విద్యాకారో ద్భావనీయం ప్రభిన్నం
సత్త్వచ్చందం ధ్యేయమాత్మ స్వరూపమ్|
సారం పారం పావనానాం పవిత్రం
తస్మై రూపం యస్య చైవం నమస్తే || 5 ||

యత్త్వా కారం శుద్ధరూపం మనోజ్ఞం
రత్నాకల్పం స్వచ్చకర్పూర గౌరమ్ |
ఇష్టాభీతీ శూలముండే దధానం
హసైః నమో యోగయుక్తాయ తుభ్యమ్ || 6 ||

ప్రధానపురుషా యస్య
కాయత్వేన వినిర్గతా |
తస్మాదవ్యక్తరూపాయ
శంకరాయ నమో నమః || 7 ||

యో బ్రహ్మా కురుతే సృష్టిం
యో విష్ణుః కురుతే స్థితిమ్ |
సంహరిష్యతి యో రుద్రః
తస్మై తుభ్యం నమో నమః || 8 ||

త్వం పరః పరమాత్మా చ
త్వం విద్యా వివిధా హరః |
సద్బహ్మ చ పరం బ్రహ్మ
విచారణ పరాయణః || 9 ||

నమో నమః కారణకారణాయ
దివ్యామృత జ్ఞాన విభూతిదాయ |
సమస్తలోకాంతరభూతిదాయ
ప్రకాశరూపాయ పరాత్పరాయ || 10 ||

యస్యా పరం నో జగదుచ్యతే పదాత్
తిర్దిశస్సూర్య ఇందుర్మనోజః |
బహిర్ముఖా నాభితశ్చాంతరిక్షం
తస్మై తుభ్యం శంభవే మే నమోస్తు || 11 ||

యస్య నాదిర్న మధ్యం చ
నాంతమస్తి జగద్యతః |
కథం సోష్యామి తం దేవం
వాజ్మనో గోచరం హరమ్ || 12 ||

యస్య బ్రహ్మాదయో దేవాః
మునయశ్చ తపోధనాః |
న విప్రణ్వంతి రూపాణి
వర్ణనీయా: కథాం స మే || 13 ||

ప్రియా మయా తే కింజేయాః
నిర్గుణస్య గుణాః ప్రభో |
నైవ జానంతి యద్రూపం
సేంద్రా అపి సురాసురాః || 14 ||

నమస్తుభ్యం మహేశాన
నమస్తుభ్యం తపోమయ |
ప్రసీద శంభో దేవేశ
భూయో భూయో నమోస్తుతే || 15 ||

ఇతి శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం సంపూర్ణం ||

ఫలశ్రుతి:

ఈ స్తోత్రమును భక్తితో పారాయణం చేయటం వలన పాపాలు, కుటుంబ కలహాలు, మరియు విరోధాలు తొలిగిపోతాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి