Parvati Vallabha Ashtakam is a prayer to Lord Shiva, as the consort of Goddess Parvati. Get Sri Parvati Vallabha Ashtakam in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Shiva and Parvati.
Parvati Vallabha Ashtakam in Telugu – శ్రీ పార్వతీవల్లభాష్టకం
నమో భూతనాథం నమో దేవదేవం
నమః కాలకాలం నమో దివ్యతేజమ్ |
నమః కామభస్మం నమశ్శాంతశీలం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౧ ||
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౨ ||
శ్మశానం శయానం మహాస్థానవాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ |
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౩ ||
ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం
గళే రుండమాలం మహావీర శూరమ్ |
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౪ ||
శిరశ్శుద్ధగంగా శివా వామభాగం
బృహద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ |
ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౫ ||
కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం వరేశం మహేశం జనేశమ్ |
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౬ ||
ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవమ్ |
అజాహేమకల్పద్రుమం కల్పసేవ్యం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౭ ||
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజైస్సంపఠంతం శివం వేదశాస్త్రమ్ |
అహో దీనవత్సం కృపాలం మహేశం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౮ ||
సదా భావనాథం సదా సేవ్యమానం
సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ |
మయా తీర్థవాసం సదా సేవ్యమేకం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౯ ||
ఇతి శ్రీమచ్ఛంకరయోగీంద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం ||