Omkaram Srusti Saram is a popluar devotional song on Lord Shiva from the movie Damarukam (2012). Get Omkaram Srusti Saram Song Lyrics in Telugu here.
Omkaram Srusti Saram Song Lyrics in Telugu – ఓంకారం సృష్టి సారం
ఓం ఓం…
ఓంకారం సృష్టి సారం విధివిధి లిఖితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సాన్నపూర్ణా సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుఖాంతం
విశ్వేశం చిత్ ప్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి…