Nanda Kumara Ashtakam is an 8 verse devotional hymn in praise of Lord Krishna, particularly in his form as the beloved son of Nandagopa, his foster-father. “Nanda Kumara” literally means “Son of Nanda”. Nandakumarastakam was composed by Sri Vallabhacharya, who is a revered saint and the founder of Pushtimarga Sampradaya. Get Sri Nanda Kumara Ashtakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Krishna.
Nanda Kumara Ashtakam in Telugu – శ్రీ నంద కుమార అష్టకం
సుందరగోపాలం ఉరవనమాలం నయనవిశాలం దుఃఖహరం
బృందావనచంద్రమానందకందం పరమానందం ధరణిధరం ।
వల్లభఘనశ్యామం పూర్ణకామం అత్యభిరామం ప్రీతికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 1 ॥
సుందరవారిజవదనం నిర్జితమదనం ఆనందసదనం ముకుటధరం
గుంజాకృతిహారం విపినవిహారం పరమోదారం చీరహరం ।
వల్లభపటపీతం కృత ఉపవీతం కరనవనీతం విబుధవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 2 ॥
శోభితసుఖమూలం యమునాకూలం నిపట అతూలం సుఖదతరం
ముఖమండితరేణుం చారితధేనుం వాదితవేణుం మధురసురం ।
వల్లభమతివిమలం శుభపదకమలం నఖరుచి అమలం తిమిరహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 3 ॥
శిరముకుటసుదేశం కుంచితకేశం నటవరవేషం కామవరం
మాయాకృతమనుజం హలధర అనుజం ప్రతిహతదనుజం భారహరం ।
వల్లభవ్రజపాలం సుభగసుచాలం హితమనుకాలం భావవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 4 ॥
ఇందీవరభాసం ప్రకటసరాసం కుసుమవికాసం వంశధరం
హృత్మన్మథమానం రూపనిధానం కృతకలగానం చిత్తహరం ।
వల్లభమృదుహాసం కుంజనివాసం వివిధవిలాసం కేళికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 5 ॥
అతిపరమప్రవీణం పాలితదీనం భక్తాధీనం కర్మకరం
మోహనమతిధీరం ఫణిబలవీరం హతపరవీరం తరళతరం ।
వల్లభవ్రజరమణం వారిజవదనం హలధరశమనం శైలధరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 6 ॥
జలధరద్యుతిఅంగం లలితత్రిభంగం బహుకృతిరంగం రసికవరం
గోకులపరివారం మదనాకారం కుంజవిహారం గూఢతరం ।
వల్లభవ్రజచంద్రం సుభగసుఛందం కృత ఆనందం భ్రాంతిహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 7 ॥
వందితయుగచరణం పావనకరణం జగదుద్ధరణం విమలధరం
కాళియశిరగమనం కృతఫణినమనం ఘాతితయమనం మృదులతరం ।
వల్లభదుఃఖహరణం నిర్మలచరణం అశరణశరణం ముక్తికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ 8 ॥
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీ నందకుమారాష్టకం ॥