Skip to content

# Choose Language:

Manidweepavasini Mangala harathi in Telugu – మణిద్వీపవాసిని మంగళ హారతి

Manidweepavasini Mangala harathiPin

Manidweepavasini Mangala harathi in Telugu – మణిద్వీపవాసిని మంగళ హారతి 

మంగళం శ్రీత్రిపురసుందరికి – మంగళం మణిద్వీపవాసినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

భక్తి నొసగి నీ భక్తుల బ్రోవగ- వెలసిన శ్రీ త్రిపురసుందరికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

మంగళం మంజుభాషిణికి- మంగళమ్‌ రాజీవలోచనికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

ముజ్జగాలనేలే మాతల్లికి – సకల ముక్తిఫలప్రదాయినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

1 thought on “Manidweepavasini Mangala harathi in Telugu – మణిద్వీపవాసిని మంగళ హారతి”

  1. బెండి వెంకట రమణ

    మీ యొక్క భక్తి పూర్వక సేవకు కృతఙ్ఞతలు.
    అమృత తుల్యమైన ఈ స్తోత్రాలు మీకు మాకు ఆ పరమేశ్వరి పరమేశ్వరుల కృపను అందజేయుదురు గాక.
    లోకాన్సామస్తాన్ ధర్మ స్థాపయతి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి