Skip to content

Mahakala Stotram in Telugu – శ్రీ మహాకాల స్తోత్రం

Mahakal Stotra Lyrics or mahakal Stotram or Mahakala StotramPin

Mahakala Stotram is a devotional hymn for worshipping lord Mahakal of Ujjain. Get Sri Mahakala Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Mahakala Stotram in Telugu – శ్రీ మహాకాల స్తోత్రం 

ఓం మహాకాల మహాకాయ మహాకాల జగత్పతే |
మహాకాల మహాయోగిన్ మహాకాల నమోఽస్తు తే || 1 ||

మహాకాల మహాదేవ మహాకాల మహాప్రభో |
మహాకాల మహారుద్ర మహాకాల నమోఽస్తు తే || 2 ||

మహాకాల మహాజ్ఞాన మహాకాల తమోఽపహన్ |
మహాకాల మహాకాల మహాకాల నమోఽస్తు తే || 3 ||

భవాయ చ నమస్తుభ్యం శర్వాయ చ నమో నమః |
రుద్రాయ చ నమస్తుభ్యం పశూనాం పతయే నమః || 4 ||

ఉగ్రాయ చ నమస్తుభ్యం మహాదేవాయ వై నమః |
భీమాయ చ నమస్తుభ్యం ఈశానాయ నమో నమః || 5 ||

ఈశ్వరాయ నమస్తుభ్యం తత్పురుషాయ వై నమః || 6 ||

సద్యోజాత నమస్తుభ్యం శుక్లవర్ణ నమో నమః |
అధః కాలాగ్నిరుద్రాయ రుద్రరూపాయ వై నమః || 7 ||

స్థిత్యుత్పత్తిలయానాం చ హేతురూపాయ వై నమః |
పరమేశ్వరరూపస్త్వం నీల ఏవం నమోఽస్తు తే || 8 ||

పవనాయ నమస్తుభ్యం హుతాశన నమోఽస్తు తే |
సోమరూప నమస్తుభ్యం సూర్యరూప నమోఽస్తు తే || 9 ||

యజమాన నమస్తుభ్యం ఆకాశాయ నమో నమః |
సర్వరూప నమస్తుభ్యం విశ్వరూప నమోఽస్తు తే || 10 ||

బ్రహ్మరూప నమస్తుభ్యం విష్ణురూప నమోఽస్తు తే |
రుద్రరూప నమస్తుభ్యం మహాకాల నమోఽస్తు తే || 11 ||

స్థావరాయ నమస్తుభ్యం జంగమాయ నమో నమః |
నమః స్థావరజంగమాభ్యాం శాశ్వతాయ నమో నమః || 12 ||

హుం హుంకార నమస్తుభ్యం నిష్కలాయ నమో నమః |
అనాద్యంత మహాకాల నిర్గుణాయ నమో నమః || 13 ||

ప్రసీద మే నమో నిత్యం మేఘవర్ణ నమోఽస్తు తే |
ప్రసీద మే మహేశాన దిగ్వాసాయ నమో నమః || 14 ||

ఓం హ్రీం మాయాస్వరూపాయ సచ్చిదానందతేజసే |
స్వాహా సంపూర్ణమంత్రాయ సోఽహం హంసాయ తే నమః || 15 ||

|| ఫలశ్రుతి ||

ఇత్యేవం దేవ దేవస్య మహాకాలస్య భైరవి |
కీర్తితం పూజనం సమ్యక్ సాధకానాం సుఖావహం || 16 ||

|| శ్రీ మహాకాల భైరవ స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి