Mahagauri Stotram devotional hymn addressing Goddess Mahagauri, who is one of the navadurga’s and is worshipped on the 8th day of Navratri. Get Mahagauri Stotram in Telugu Pdf Lyrics here and chant it while worshipping Goddess Mahagauri Devi.
Mahagauri Stotram in Telugu – మహాగౌరీ స్తోత్రం
సర్వసంకట హన్త్రీ త్వమ్హీ ధన ఐశ్వర్య ప్రదయానీమ్ ।
జ్ఞానదా చతుర్వేదమయీ మహాగౌరీ ప్రణమామ్యహం॥
సుఖ శాన్తిదాత్రీ ధన ధాన్య ప్రదయానీమ్ ।
డమరువాద్య ప్రియా ఆద్య మహాగౌరీ ప్రణమామ్యహం॥
త్రైలోక్యమంగళా త్వమ్హీ తాపత్రాయ హరిణీమ్ ।
వదదం చైతన్యమయీ మహాగౌరీ ప్రణమామ్యహం॥