Kushmanda Stotram is a devotional hymn for worshipping Goddess Kushmanda devi, who is the fourth Navadurga and worshipped on 4th day of Navratri. Get Sri Kushmanda Stotram in Telugu Lyrics here and chant it for good health and to improve wealth by the grace of Kushmanda devi.
Kushmanda Stotram in Telugu – శ్రీ కూష్మాండ స్తోత్రం
దుర్గతినాశినీ త్వమ్హీ దరిద్రాది వినాశనీమ్ ।
జయమద ధనదా కూష్మాండే ప్రణమామ్యహం॥
జగతమాతా జగతకత్రీ జగదాధర రూపానీమ్ ।
చరాచరేశ్వరీ కూష్మాండే ప్రణమామ్యహం॥
త్రైలోక్యసున్దరీ త్వమ్హీ దుఃఖ శోక నివారిణీమ్ ।
పరమానందమయి, కూష్మాండే ప్రణమామ్యహం॥
ఇతి శ్రీ కూష్మాండ దేవీ స్తోత్రం ||