Skip to content

Katyayani Stotram in Telugu – శ్రీ కాత్యాయనీ స్తోత్రం

Katyayani Stotram or Katyayani Devi StotramPin

Katyayani Stotram is a devotional hymn for worshipping Goddess Katyayani Devi, one of the Navadurga’s. Get Katyayani Stotram in Telugu Lyrics Pdf here.

Katyayani Stotram in Telugu – శ్రీ కాత్యాయనీ స్తోత్రం

కంచనాభాం వరాభయం పద్మధరా ముకటోజ్జవలాం ।
స్మేరముఖీ శివపత్నీ కాత్యాయనేసుతే నమోఽస్తుతే ।।

పటాంబర పరిధానాం నానాలంకార భూషితాం ।
సింహస్థితాం పద్మహస్తాం కాత్యాయనసుతే నమోఽస్తుతే ।।

పరమానందమయీ దేవీ పరబ్రహ్మ పరమాత్మా ।
పరమశక్తి, పరమభక్తి, కాత్యాయనసుతే నమోఽస్తుతే ।।

విశ్వకర్తీ, విశ్వభర్తీ, విశ్వహర్తీ, విశ్వప్రీతా ।
విశ్వాచింతా, విశ్వాతీతా కాత్యాయనసుతే నమోఽస్తుతే ।।

కాం బీజా, కాం జపానందకాం బీజ జప తోషితే ।
కాం కాం బీజ జపదాసక్తాకాం కాం సంతుతా ।।

కాంకారహర్షిణీకాం ధనదాధనమాసనా ।
కాం బీజ జపకారిణీకాం బీజ తప మానసా ।।

కాం కారిణీ కాం మంత్రపూజితాకాం బీజ ధారిణీ ।
కాం కీం కూంకై కః ఠః ఛః స్వాహారూపిణీ ।।

ఇతి శ్రీ కాత్యాయనీ స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి