Skip to content

Kamakhya Kavacham in Telugu – శ్రీ కామాఖ్యా కవచం

Kamakhya Kavacham LyricsPin

Kamakhya Kavacham is a powerful devotional hymn for worshipping Maa Kamakhya Devi. It literally means “Armor of Kamakhya Devi”. Get Kamakhya Kavacham in Telugu Lyrics Pdf here and chant it for the grace of Goddess Kamakhya Devi.

Kamakhya Kavacham in Telugu – శ్రీ కామాఖ్యా కవచం

కామాఖ్యా ధ్యానం

రవిశశియుతకర్ణా కుంకుమాపీతవర్ణా
మణికనకవిచిత్రా లోలజిహ్వా త్రినేత్రా |
అభయవరదహస్తా సాక్షసూత్రప్రహస్తా
ప్రణతసురనరేశా సిద్ధకామేశ్వరీ సా || 1||

అరుణకమలసంస్థా రక్తపద్మాసనస్థా
నవతరుణశరీరా ముక్తకేశీ సుహారా |
శవహృది పృథుతుంగా స్వాంఘ్రియుగ్మా మనోజ్ఞా
శిశురవిసమవస్త్రా సర్వకామేశ్వరీ సా || 2||

విపులవిభవదాత్రీ స్మేరవక్త్రా సుకేశీ
దలితకరకదంతా సామిచంద్రావతంసా |
మనసిజ-దృశదిస్థా యోనిముద్రాలసంతీ
పవనగగనసక్తా సంశ్రుతస్థానభాగా |
చింతా చైవం దీప్యదగ్నిప్రకాశా
ధర్మార్థాద్యైః సాధకైర్వాంఛితార్థా || 3||

కామాఖ్యా కవచం

ఓం కామాఖ్యాకవచస్య మునిర్బృహస్పతిః స్మృతః |
దేవీ కామేశ్వరీ తస్య అనుష్టుప్ఛంద ఇష్యతే ||

వినియోగః సర్వసిద్ధౌ తంచ శృణ్వంతు దేవతాః |
శిరాః కామేశ్వరీ దేవీ కామాఖ్యా చక్షూషీ మమ ||

శారదా కర్ణయుగలం త్రిపురా వదనం తథా |
కంఠే పాతు మాహామాయా హృది కామేశ్వరీ పునః ||

కామాఖ్యా జఠరే పాతు శారదా పాతు నాభితః |
త్రిపురా పార్శ్వయోః పాతు మహామాయా తు మేహనే ||

గుదే కామేశ్వరీ పాతు కామాఖ్యోరుద్వయే తు మాం |
జానునోః శారదా పాతు త్రిపురా పాతు జంఘయోః ||

మాహామాయా పాదయుగే నిత్యం రక్షతు కామదా |
కేశే కోటేశ్వరి పాతు నాసాయాం పాతు దీర్ఘికా ||

భైరవీ (శుభగా) దంతసంఘాతే మాతంగ్యవతు చాంగయోః |
బాహ్వోర్మే లలితా పాతు పాణ్యోస్తు వనవాసినీ ||

వింధ్యవాసిన్యంగులీషు శ్రీకామా నఖకోటిషు |
రోమకూపేషు సర్వేషు గుప్తకామా సదావతు ||

పాదాంగులీ పార్ష్ణిభాగే పాతు మాం భువనేశ్వరీ |
జిహ్వాయాం పాతు మాం సేతుః కః కంటాభ్యంతరేఽవతు ||

పాతు నశ్చాంతరే వక్షః ఈః పాతు జఠరాంతరే |
సామీందుః పాతు మాం వస్తౌ విందుర్వింద్వంతరేఽవతు ||

కకారస్త్వచి మాం పాతు రకారోఽస్థిషు సర్వదా |
లకారః సర్వనాడిషు ఈకారః సర్వసంధిషు ||

చంద్రః స్నాయుషు మాం పాతు విందుర్మజ్జాసు సంతతం |
పూర్వస్యాం దిశి చాగ్నేయ్యాం దక్షిణే నైరృతే తథా ||

వారుణే చైవ వాయవ్యాం కౌబేరే హరమందిరే |
అకారాద్యాస్తు వైష్ణవ్యాః అష్టౌ వర్ణాస్తు మంత్రగాః ||

పాంతు తిష్ఠంతు సతతం సముద్భవవివృద్ధయే |
ఊర్ద్ధ్వాధః పాతు సతతం మాం తు సేతుద్వయే సదా ||

నవాక్షరాణి మంత్రేషు శారదా మంత్రగోచరే |
నవస్వరాస్తు మాం నిత్యం నాసాదిషు సమంతతః ||

వాతపిత్తకఫేభ్యస్తు త్రిపురాయాస్తు త్ర్యక్షరం |
నిత్యం రక్షతు భూతేభ్యః పిశాచేభ్యస్తథైవ చ ||

తత్ సేతు సతతం పాతు క్రవ్యాద్భ్యో మాన్నివారకం
నమః కామేశ్వరీం దేవీం మహామాయాం జగన్మయీం |
యా భూత్వా ప్రకృతిర్నిత్యా తనోతి జగదాయతం ||

కామాఖ్యామక్షమాలాభయవరదకరాం సిద్ధసూత్రైకహస్తాం
శ్వేతప్రేతోపరిస్థాం మణికనకయుతాం కుంకమాపీతవర్ణాం |
జ్ఞానధ్యానప్రతిష్ఠామతిశయవినయాం బ్రహ్మశక్రాదివంద్యా-
మగ్నౌ వింద్వంతమంత్రప్రియతమవిషయాం నౌమి వింధ్యాద్ర్యతిస్థాం ||

మధ్యే మధ్యస్య భాగే సతతవినమితా భావహారావలీ యా
లీలాలోకస్య కోష్ఠే సకలగుణయుతా వ్యక్తరూపైకనమ్రా |
విద్యా విద్యైకశాంతా శమనశమకరీ క్షేమకర్త్రీ వరాస్యా
నిత్యం పాయాత్ పవిత్రప్రణవవరకరా కామపూర్వేశ్వరీ నః ||

ఇతి హరేః కవచం తనుకేస్థితం శమయతి వై శమనం తథా యది |
ఇహ గృహాణ యతస్వ విమోక్షణే సహిత ఏష విధిః సహ చామరైః ||

ఇతీదం కవచం యస్తు కామాఖ్యాయాః పఠేద్బుధః |
సుకృత్ తం తు మహాదేవీ తను వ్రజతి నిత్యదా ||

నాధివ్యాధిభయం తస్య న క్రవ్యాద్భ్యో భయం తథా |
నాగ్నితో నాపి తోయేభ్యో న రిపుభ్యో న రాజతః ||

దీర్ఘాయుర్బహుభోగీ చ పుత్రపౌత్రసమన్వితః |
ఆవర్తయన్ శతం దేవీమందిరే మోదతే పరే ||

యథా తథా భవేద్బద్ధః సంగ్రామేఽన్యత్ర వా బుధః |
తత్క్షణాదేవ ముక్తః స్యాత్ స్మారణాత్ కవచస్య తు ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి