Jai Jai Ganesha is a popular song on Lord Ganesha from the telugu movie Jai Chiranjeeva (2005). It was penned by Chandrabose, sung by S P Bala Subrahmanyam, and the music was conducted by Mani Sharma. Get Jai Jai Ganesha Song Lyrics in Telugu here.
Jai Jai Ganesha Song Lyrics in Telugu – జై జై గణేశా జై కొడతా గణేశా
జై గణపతి
జై జై జై గణపతి
ఓం జై గణపతి
జై జై జై గణపతి
ఓం జై గణపతి
జై జై జై గణపతి
ఓం జై గణపతి
జై జై జై గణపతి
ఓం జై గణపతి
జై జై జై గణపతి
ఓం జై గణపతి
జై జై జై గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా
గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా
గణేశా
లోకం నలుమూలల లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఎదో రభస
మోసం జనసంఖ్య ల ఉందయ్యా హమేషా
పాపం హిమగిరుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా
గణేశా
గమ్ గణపతి
గణేశా
గమ్ గణపతి
గణేశా
గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా
గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా
గణేశా
లంబోదర శివ సుతాయ
లంబోదర నీదే దయ
లంబోదర శివ సుతాయ
లంబోదర నీదే దయ
లంబోదర శివ సుతాయ
లంబోదర నీదే దయ
నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి
వాహనమై ఉండలేదా..
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి
రథమల్లే మారలేదా..
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసావాదం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పరా మాకు సోదరభావం
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
గణేశా
ఘం గణపతి
గణేశా
ఘం గణపతి
గణేశా
ఘం ఘం ఘం ఘం గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా
గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా
గణేశా
చందాలను అడిగిన దాదాలను గట్టిగా
తొండంతో తొక్కవయ్యా..
లంచాలను మరిగిన నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా..
ఆ చుక్కల దారుల్లో వస్తు వస్తు
మా సరుకుల ధర లన్ని దించాలయ్య
మా లో చెడునే ముంచాలయ్య
లోలో అహమే వంచలయ్య
నీలో తెలివే పంఛాలయ్య
ఇంతకూ మించి కోరేందుకు లేదు దురాశ
గణేశా
గమ్ గణపతి
గణేశా
గమ్ గణపతి
గణేశా
గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా
గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా
గణేశా
లోకం నలుమూలల లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఎదో రభస
మోసం జనసంఖ్య ల ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులాగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా
గణేశా
గమ్ గణపతి
గణేశా
గమ్ గణపతి
గణేశా
గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
గణపతి బప్పా మోరియా
ఆధా లడ్డు ఖాలియా
గణపతి బప్పా మోరియా
ఆధా లడ్డు ఖాలియా
గణపతి బప్పా మోరియా
ఆధా లడ్డు ఖాలియా
గణపతి బప్పా మోరియా
ఆధా లడ్డు ఖాలియా