Hanuman Ashtottara Shatanamavali is the 108 names of Lord Hanuman. Get Sri Hanuman Ashtottara Shatanamavali in Telugu Lyrics here and chant the 108 names of Lord Hanuman.
Hanuman Ashtottara Shatanamavali in Telugu – శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామావళిః
ఓం హనుమతే నమః |
ఓం అంజనాపుత్రాయ నమః |
ఓం వాయుసూనవే నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం రామదూతాయ నమః |
ఓం హరిశ్రేష్ఠాయ నమః |
ఓం సూరిణే నమః |
ఓం కేసరినందనాయ నమః |
ఓం సూర్యశ్రేష్ఠాయ నమః | ౯
ఓం మహాకాయాయ నమః |
ఓం వజ్రిణే నమః |
ఓం వజ్రప్రహారవతే నమః |
ఓం మహాసత్త్వాయ నమః |
ఓం మహారూపాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం ముఖ్యప్రాణాయ నమః |
ఓం మహాభీమాయ నమః | ౧౮
ఓం పూర్ణప్రజ్ఞాయ నమః |
ఓం మహాగురవే నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం వృక్షధరాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం శ్రీరామకింకరాయ నమః |
ఓం సీతాశోకవినాశినే నమః |
ఓం సింహికాప్రాణనాశకాయ నమః |
ఓం మైనాకగర్వభంగాయ నమః | ౨౭
ఓం ఛాయాగ్రహనివారకాయ నమః |
ఓం లంకామోక్షప్రదాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం సీతామార్గణతత్పరాయ నమః |
ఓం రామాంగుళిప్రదాత్రే నమః |
ఓం సీతాహర్షవివర్ధనాయ నమః |
ఓం మహారూపధరాయ నమః |
ఓం దివ్యాయ నమః |
ఓం అశోకవననాశకాయ నమః | ౩౬
ఓం మంత్రిపుత్రహరాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం పంచసేనాగ్రమర్దనాయ నమః |
ఓం దశకంఠసుతఘ్నాయ నమః |
ఓం బ్రహ్మాస్త్రవశగాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం దశాస్యసల్లాపపరాయ నమః |
ఓం లంకాపురవిదాహకాయ నమః |
ఓం తీర్ణాబ్ధయే నమః | ౪౫
ఓం కపిరాజాయ నమః |
ఓం కపియూథప్రరంజకాయ నమః |
ఓం చూడామణిప్రదాత్రే నమః |
ఓం శ్రీవశ్యాయ నమః |
ఓం ప్రియదర్శకాయ నమః |
ఓం కౌపీనకుండలధరాయ నమః |
ఓం కనకాంగదభూషణాయ నమః |
ఓం సర్వశాస్త్రసుసంపన్నాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః | ౫౪
ఓం జ్ఞానదోత్తమాయ నమః |
ఓం ముఖ్యప్రాణాయ నమః |
ఓం మహావేగాయ నమః |
ఓం శబ్దశాస్త్రవిశారదాయ నమః |
ఓం బుద్ధిమతే నమః |
ఓం సర్వలోకేశాయ నమః |
ఓం సురేశాయ నమః |
ఓం లోకరంజకాయ నమః |
ఓం లోకనాథాయ నమః | ౬౩
ఓం మహాదర్పాయ నమః |
ఓం సర్వభూతభయాపహాయ నమః |
ఓం రామవాహనరూపాయ నమః |
ఓం సంజీవాచలభేదకాయ నమః |
ఓం కపీనాం ప్రాణదాత్రే నమః |
ఓం లక్ష్మణప్రాణరక్షకాయ నమః |
ఓం రామపాదసమీపస్థాయ నమః |
ఓం లోహితాస్యాయ నమః |
ఓం మహాహనవే నమః | ౭౨
ఓం రామసందేశకర్త్రే నమః |
ఓం భరతానందవర్ధనాయ నమః |
ఓం రామాభిషేకలోలాయ నమః |
ఓం రామకార్యధురంధరాయ నమః |
ఓం కుంతీగర్భసముత్పన్నాయ నమః |
ఓం భీమాయ నమః |
ఓం భీమపరాక్రమాయ నమః |
ఓం లాక్షాగృహాద్వినిర్ముక్తాయ నమః |
ఓం హిడింబాసురమర్దనాయ నమః | ౮౧
ఓం ధర్మానుజాయ నమః |
ఓం పాండుపుత్రాయ నమః |
ఓం ధనంజయసహాయవతే నమః |
ఓం బలాసురవధోద్యుక్తాయ నమః |
ఓం తద్గ్రామపరిరక్షకాయ నమః |
ఓం నిత్యం భిక్షాహారరతాయ నమః |
ఓం కులాలగృహమధ్యగాయ నమః |
ఓం పాంచాల్యుద్వాహసంజాతసమ్మోదాయ నమః |
ఓం బహుకాంతిమతే నమః | ౯౦
ఓం విరాటనగరే గూఢచరాయ నమః |
ఓం కీచకమర్దనాయ నమః |
ఓం దుర్యోధననిహంత్రే నమః |
ఓం జరాసంధవిమర్దనాయ నమః |
ఓం సౌగంధికాపహర్త్రే నమః |
ఓం ద్రౌపదీప్రాణవల్లభాయ నమః |
ఓం పూర్ణబోధాయ నమః |
ఓం వ్యాసశిష్యాయ నమః |
ఓం యతిరూపాయ నమః | ౯౯
ఓం మహామతయే నమః |
ఓం దుర్వాదిగజసింహస్య తర్కశాస్త్రస్య ఖండనాయ నమః |
ఓం బౌద్ధాగమవిభేత్త్రే నమః |
ఓం సాంఖ్యశాస్త్రస్య దూషకాయ నమః |
ఓం ద్వైతశాస్త్రప్రణేత్రే నమః |
ఓం వేదవ్యాసమతానుగాయ నమః |
ఓం పూర్ణానందాయ నమః |
ఓం పూర్ణసత్వాయ నమః |
ఓం పూర్ణవైరాగ్యసాగరాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామావళిః ||