Govardhanadhara Ashtakam is an eight verse devotional hymn glorifying Lord Krishna in His divine form as Govardhanadhara, meaning the “lifter of Govardhan Hill”. This form of Lord Krishna is described in Srimad Bhagavatam, where he effortlessly lifts the Govardhan hill to protect the residents of Vrindavan from the wrathful rains sent by Lord Indra. Get Sri Govardhanadhara Ashtakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Sri Krishna.
Govardhanadhara Ashtakam in Telugu – శ్రీ గోవర్ధనధరాష్టకం
గోపనారీ ముఖాంభోజభాస్కరం వేణువాద్యకం |
రాధికారసభోక్తారం గోవర్ధనధరం భజే || ౧ ||
ఆభీరనగరీప్రాణప్రియం సత్యపరాక్రమం |
స్వభృత్యభయభేత్తారం గోవర్ధనధరం భజే || ౨ ||
వ్రజస్త్రీ విప్రయోగాగ్ని నివారకమహర్నిశం |
మహామరకతశ్యామం గోవర్ధనధరం భజే || ౩ ||
నవకంజనిభాక్షం చ గోపీజనమనోహరం |
వనమాలాధరం శశ్వద్గోవర్ధనధరం భజే || ౪ ||
భక్తవాంఛాకల్పవృక్షం నవనీతపయోముఖం |
యశోదామాతృసానందం గోవర్ధనధరం భజే || ౫ ||
అనన్యకృతహృద్భావపూరకం పీతవాససం |
రాసమండలమధ్యస్థం గోవర్ధనధరం భజే || ౬ ||
ధ్వజవజ్రాదిసచ్చిహ్న రాజచ్చరణపంకజం |
శృంగారరసమర్మజ్ఞం గోవర్ధనధరం భజే || ౭ ||
పురుహూతమహావృష్టీర్నాశకం గోగణావృతం |
భక్తనేత్రచకోరేందుం గోవర్ధనధరం భజే || ౮ ||
గోవర్ధనధరాష్టకమిదం యః ప్రపఠేత్ సుధీః |
సర్వదాఽనన్యభావేన స కృష్ణో రతిమాప్నుయాత్ || ౯ ||
రచితం భక్తిలాభాయ ధారకానాం సనాతనం |
ముక్తిదం సర్వజంతూనాం గోవర్ధనధరాష్టకం || ౧౦ ||
ఇతి శ్రీగోకులచంద్ర కృతం గోవర్ధనధరాష్టకం ||