Skip to content

# Choose Language:

Godavari Ashtakam in Telugu – శ్రీ గోదావరీ అష్టకం

Godavari Ashtakam is an eight verse stotram worshipping Godavari, one of the largest perennial rivers of India. Get Sri Godavari Ashtakam in Telugu Pdf Lyrics here and chant it for Godavari devi.

Godavari Ashtakam in Telugu – శ్రీ గోదావరీ అష్టకం 

వాసుదేవమహేశాత్మ-కృష్ణవేణీధునీస్వసా |
స్వసారాద్యా జనోద్ధర్త్రీ పుత్రీ సహ్యస్య గౌతమీ || ౧ ||

సురర్షివంద్యా భువనేనవద్యా
యాద్యాత్ర నద్యాశ్రితపాపహంత్రీ |
దేవేన యా కృత్రిమగోవధోత్థ-
దోషాపనుత్యే మునయే ప్రదత్తా || ౨ ||

వార్యుత్తమం యే ప్రపిబన్తి మర్త్యా-
యస్యాః సకృత్తోఽపి భవన్త్యమర్త్యాః |
నన్దన్త ఊర్ధ్వం చ యదాప్లవేన
నరా దృఢేనేవ సవప్లవేన || ౩ ||

దర్శనమాత్రేణ ముదా గతిదా గోదావరీ వరీవర్త్రి |
సమవర్తివిహాయద్రోధాసీ ముక్తిః సతీ నరీనర్తి || ౪ ||

రమ్యే వసతామసతామపి యత్తీరే హి సా గతిర్భవతి |
స్వచ్ఛాన్తరోర్ధ్వరేతోయోగోమునీనాం హి సా గతిర్భవతి || ౫ ||

తీవ్రతాపప్రశమనీ సా పునాతు మహాధునీ |
మునీడ్యా ధర్మజననీ పావనీ నోద్యతాశినీ || ౬ ||

సదా గోదార్తిహా గంగా జన్తుతాపాపహారిణీ |
మోదాస్పదా మహాభంగా పాతు పాపాపహారిణీ || ౭ ||

గోదా మోదాస్పదా మే భవతు
వరవతా దేవదేవర్షివన్ద్యా |
పారావారాగ్ర్యరామా జయతి
యతియమీట్సేవితా విశ్వవిత్తా || ౮ ||

పాపాద్యా పాత్యపాపా
ధృతిమతిగతిదా కోపతాపాభ్యపఘ్నీ |
వందే తాం దేవదేహాం
మలకులదలనీం పావనీం వన్ద్యవన్ద్యామ్ || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ గోదావరీ అష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి