Dwadasa Jyothirlingani is a devotional hymn naming the 12 Jyothirlinga locations and name of the lord worshipped there. Get Sri Dwadasa Jyothirlingani in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Shiva.
Dwadasa Jyothirlingani in Telugu – ద్వాదశ జ్యోతిర్లింగాని
సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారమమలేశ్వరం || ౧ ||
పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం |
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే || ౨ ||
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే |
హిమాలయే తు కేదారం ఘుష్మేశం చ శివాలయే || ౩ ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ౪ ||
ఏతేషాం దర్శనాదేవ పాతకం నైవ తిష్ఠతి |
కర్మక్షయో భవేత్తస్య యస్య తుష్టో మహేశ్వరాః || ౫ ||
ఇతి ద్వాదశ జ్యోతిర్లింగాని |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి
shiva mala నియమాలు మరియు శివ పూజ విధానం తెలుపగలరు