Durga Kavacham is the armour of Goddess Durga Devi. Chanting this stotra can shield you from all evil forces. Get Sri Durga Kavacham in Telugu pdf Lyrics here and chant it with devotion for the grace of goddess Durga.
Durga Kavacham in Telugu – శ్రీ దుర్గా దేవి కవచం
ఈశ్వర ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ || ౧ ||
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ || ౨ ||
ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ || ౩ ||
సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా || ౪ ||
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ || ౫ ||
కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ || ౬ ||
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే || ౭ ||
ఇతి శ్రీ దుర్గా దేవి కవచం ||
Please send me word to word meaning of durga kavacham in telugu in pdf format.
THANKS
DRAVNSWAMY