Skip to content

Dharmasastha Panchakam in Telugu – శ్రీ ధర్మశాస్తా పంచకం

Dharmasastha Panchakam LyricsPin

Dharmasastha Panchakam is a 5 stanza devotional hymn for worshipping Lord Ayyappa. Get Sri Dharmasastha Panchakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Ayyappa.

Dharmasastha Panchakam in Telugu – శ్రీ ధర్మశాస్తా పంచకం 

పాదారవిందభక్తలోకపాలనైకలోలుపం
సదారపార్శ్వమాత్మజాదిమోదకం సురాధిపం |
ఉదారమాదినాథభూతనాథమద్భుతాత్మవైభవం
సదా రవీందుకుండలం నమామి భాగ్యసంభవం || ౧ ||

కృపాకటాక్షవీక్షణం విభూతివేత్రభూషణం
సుపావనం సనాతనాదిసత్యధర్మపోషణం |
అపారశక్తియుక్తమాత్మలక్షణం సులక్షణం
ప్రభామనోహరం హరీశభాగ్యసంభవం భజే || ౨ ||

మృగాసనం వరాసనం శరాసనం మహౌజసం
జగద్ధితం సమస్తభక్తచిత్తరంగసంస్థితం |
నగాధిరాజరాజయోగపీఠమధ్యవర్తినం
మృగాంకశేఖరం హరీశభాగ్యసంభవం భజే || ౩ ||

సమస్తలోకచింతితప్రదం సదా సుఖప్రదం
సముత్థితాపదంధకారకృంతనం ప్రభాకరమ్ |
అమర్త్యనృత్తగీతవాద్యలాలసం మదాలసం
నమస్కరోమి భూతనాథమాదిధర్మపాలకమ్ || ౪ ||

చరాచరాంతరస్థిత ప్రభామనోహర ప్రభో
సురాసురార్చితాంఘ్రిపాదపద్మ భూతనాయక |
విరాజమానవక్త్ర భక్తమిత్ర వేత్రశోభిత
హరీశభాగ్యజాత సాధుపారిజాత పాహి మామ్ || ౫ ||

ఇతి శ్రీ ధర్మశాస్తా పంచకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి