Skip to content

Chamundeshwari Ashtottara Shatanamavali in Telugu – శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః

Chamundeshwari Ashtottara Shatanamavali Lyrics 108 NamesPin

Chamundeshwari Ashtottara Shatanamavali is the 108 names of Chamundeshwari devi, an avatar of Goddess Durga. Get Sri Chamundeshwari Ashtottara Shatanamavali in Telugu Lyrics Pdf here and chant the 108 names for the grace of Goddess Durga.

Chamundeshwari Ashtottara Shatanamavali in Telugu – శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః 

ఓం శ్రీచాముండాయై నమః |
ఓం మాహామాయాయై నమః |
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః |
ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః |
ఓం శ్రీచక్రపురవాసిన్యై నమః |
ఓం శ్రీకంఠదయితాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం గిరిజాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః | ౯

ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహావాణ్యై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం సహస్రశీర్షసంయుక్తాయై నమః |
ఓం సహస్రకరమండితాయై నమః |
ఓం కౌసుంభవసనోపేతాయై నమః |
ఓం రత్నకంచుకధారిణ్యై నమః |
ఓం గణేశస్కందజనన్యై నమః | ౧౮

ఓం జపాకుసుమభాసురాయై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం దండిన్యై నమః |
ఓం జయాయై నమః |
ఓం కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః |
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః | ౨౭

ఓం ఇంద్రాక్ష్యై నమః |
ఓం బగళాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం చక్రేశ్యై నమః |
ఓం విజయాంబికాయై నమః |
ఓం పంచప్రేతాసనారూఢాయై నమః |
ఓం హరిద్రాకుంకుమప్రియాయై నమః |
ఓం మహాబలాద్రినిలయాయై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః | ౩౬

ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః |
ఓం మథురాపురనాయికాయై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం యోగనిద్రాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం చక్రరాజరథారూఢాయై నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః | ౪౫

ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం జ్వలజ్జిహ్వాయై నమః |
ఓం కాళరాత్రిస్వరూపిణ్యై నమః |
ఓం నిశుంభశుంభదమన్యై నమః |
ఓం రక్తబీజనిషూదిన్యై నమః |
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం షట్చక్రదేవతాయై నమః |
ఓం మూలప్రకృతిరూపాయై నమః | ౫౪

ఓం ఆర్యాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం బిందుపీఠకృతావాసాయై నమః |
ఓం చంద్రమండలమధ్యగాయై నమః |
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః |
ఓం హయగ్రీవాగస్త్యపూజ్యాయై నమః |
ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయై నమః | ౬౩

ఓం జాలంధరసుపీఠస్థాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం దాక్షాయణ్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం నవావరణసంపూజ్యాయై నమః |
ఓం నవాక్షరమనుస్తుతాయై నమః |
ఓం నవలావణ్యరూపాఢ్యాయై నమః |
ఓం జ్వలద్ద్వాత్రింశతాయుధాయై నమః |
ఓం కామేశబద్ధమాంగళ్యాయై నమః | ౭౨

ఓం చంద్రరేఖావిభూషితాయై నమః |
ఓం చరాచరజగద్రూపాయై నమః |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం అపరాజితాయై నమః |
ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః |
ఓం లలితాయై నమః |
ఓం విష్ణుసోదర్యై నమః |
ఓం దంష్ట్రాకరాళవదనాయై నమః |
ఓం వజ్రేశ్యై నమః | ౮౧

ఓం వహ్నివాసిన్యై నమః |
ఓం సర్వమంగళరూపాఢ్యాయై నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః |
ఓం అష్టాదశసుపీఠస్థాయై నమః |
ఓం భేరుండాయై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం పరాయై నమః |
ఓం రుండమాలాలసత్కంఠాయై నమః |
ఓం భండాసురవిమర్దిన్యై నమః | ౯౦

ఓం పుండ్రేక్షుకాండకోదండాయై నమః |
ఓం పుష్పబాణలసత్కరాయై నమః |
ఓం శివదూత్యై నమః |
ఓం వేదమాత్రే నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం సింహవాహనాయై నమః |
ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః |
ఓం యోగినీగణసేవితాయై నమః |
ఓం వనదుర్గాయై నమః | ౯౯

ఓం భద్రకాళ్యై నమః |
ఓం కదంబవనవాసిన్యై నమః |
ఓం చండముండశిరశ్ఛేత్ర్యై నమః |
ఓం మహారాజ్ఞ్యై నమః |
ఓం సుధామయ్యై నమః |
ఓం శ్రీచక్రవరతాటంకాయై నమః |
ఓం శ్రీశైలభ్రమరాంబికాయై నమః |
ఓం శ్రీరాజరాజవరదాయై నమః |
ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి