Skip to content

# Choose Language:

Bilva Dala Pooja in Telugu – బిల్వ దళ పూజ

Bilva Dala Pooja Stotram is a devotional hymn that is chanted while worshipping Lord Lord Shiva with Bilva leaves. Get Bilva Dala Pooja in Telugu here.

Bilva Dala Pooja in Telugu – బిల్వ దళ పూజ 

త్రిదళం త్రిగుణాకారం త్రిణేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం |
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

తులసీ బిల్వ నిర్గుణ్డీ జమ్బీరామలకం తథా |
పఞ్చబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

తటాకం ధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం |
కోటికన్యామహాదానం ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

దన్త్యశ్వకోటిదానాని అశ్వమేధ శతాని చ |
కోటికన్యామహాదానం ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

సాలగ్రామసహస్రాణి విప్రాన్నం శతకోటికం |
యజ్ఞకోటిసహస్రాణి ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చ యత్ |
తత్సర్వం నాశమాయాతు ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

ఏకైకబిల్వపత్రేణ కోటియజ్ఞఫలం లభేత్ |
మహాదేవస్యపూజార్థం ఏకబిల్వం శివార్పణం ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

అమృతోద్భవవృక్షస్య మహాదేవప్రియస్య చ |
ముచ్యన్తే కణ్టకాఘాతాత్కణ్టకేభ్యోహి మానవాః ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | బిల్వదళమర్పయామి ||

ఇతి బిల్వ పూజాం సమర్పయామి ||

క్షమాప్రార్థన –

యదక్షరపద్రభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ||

విసర్గబిన్దుమాత్రాణి పదపాదాక్షరాణి చ |
న్యూనాతిరిక్తం యత్కిఞ్చిదాభిర్గీర్భిరుదీరయేత్ |

ఆ॒భిర్గీ॒ర్బిర్యదతో॑ న ఊ॒నమాప్యా॑య హరివో॒ వర్ధ॑మానః |
యదా స్తో॒తృభ్యో॒ మహి॑ గో॒త్రా రు॒జాసి॑ భూయిష్ఠ॒భాజో॒ అధ॑ తే స్యామ్ |
బ్రహ్మ॒ ప్రావా॑దిష్మ॒ తన్నో॒ మా హా॑సీత్ ||

ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి